అమరాజుల శ్రీదేవి

అమ్రాజుల శ్రీదేవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1][2]

అమరాజుల శ్రీదేవి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 నుండి 2009
ముందు పాటి సుభద్ర
తరువాత ఆత్రం సక్కు
నియోజకవర్గం ఆసిఫాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం 1974
బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా, తెలంగాణ భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
ప్రజారాజ్యం పార్టీ
కాంగ్రెస్ పార్టీ
నివాసం బెల్లంపల్లి, తెలంగాణ భారతదేశం
వృత్తి రాజకీయ నాయకురాలు

రాజకీయ జీవితం మార్చు

అమరాజుల శ్రీదేవి 2004లో ఆసిఫాబాద్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఆమె టిడిపి అభ్య‌ర్థిగా పోటీ చేయగా 45,817 ఓట్లు రాగా, సిపిఐ అభ్య‌ర్థి గుండా మ‌ల్లేష్  40,364 ఓట్లు రాగా, ఆమె  5,452 ఓట్లు మెజార్టీతో గెలిచింది.[3] అమరాజుల శ్రీదేవి ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి, 2023 ఆగస్టు 1న ఢిల్లీలో అమిత్‌షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరింది.[4]

ఆమెను 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది.[5]

మూలాలు మార్చు

  1. Sakshi (22 October 2023). "మూడు నియోజకవర్గాలు.. ఆరుగురు మహిళలు". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
  2. Sakshi (29 October 2023). "ఆసిఫాబాద్‌ను ఏలిన ఆ నలుగురు." Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
  3. Eenadu (30 October 2023). "కార్మికులు, కర్షకుల సమ్మిళితం.. బెల్లంపల్లి". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  4. Andhrajyothy (30 July 2023). "బీజేపీలోకి కాంగ్రెస్‌ నేతలు". Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
  5. Sakshi (22 October 2023). "బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థిగా శ్రీదేవి". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.