అమరావతి (1996 సినిమా)

1993 లోని ఒక చలన చిత్రం

అమరావతి 1996లో వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] సెల్వ దర్శకత్వంలో 1993లో అదే పేరుతో విడుదలైన తమిళ సినిమా దీనికి మూలం.

అమరావతి
సినిమా పోస్టర్
దర్శకత్వంసెల్వ
నిర్మాతఆర్.ఎస్.రామరాజు
తారాగణంఅజిత్ కుమార్
సంఘవి
కవిత
నాజర్
ఛాయాగ్రహణంబి.బాలమురుగన్
కూర్పుకె.ఎన్.రాజు
సంగీతంబాలభారతి,రాజశ్రీ సుధాకర్
నిర్మాణ
సంస్థ
లహరి ఆర్ట్స్
విడుదల తేదీ
1996
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: సెల్వ
  • సంగీతం: బాలభారతి, రాజశ్రీ సుధాకర్
  • పాటలు: డి.నారాయణవర్మ
  • మాటలు: శ్రీరామకృష్ణ
  • నిర్మాత: ఆర్.ఎస్.రామరాజు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలకు బాలభారతి, రాజశ్రీ సుధాకర్ సంగీతం సమకూర్చారు. డి.నారాయణవర్మ సాహిత్యం అందించాడు.

క్ర.సం పాట గాయకులు రచన
1 "సరసాల సుందరి" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత డి.నారాయణవర్మ
2 "ముత్యమంటి మనసా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
3 "తాజ్‌మహల్ అమరావతి" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత
4 "ఉలుకేల కునుకేల" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
5 "పూలుపరచిన" సునంద
6 "ఆహా నడకే చూశా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Amaravathi (Selva)". ఇండియన్ సినిమా. Retrieved 4 November 2022.