అమాయక చక్రవర్తి
అమాయక చక్రవర్తి 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వల్లభనేని జనార్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రమోహన్, విజయశాంతి, జయమాలిని, కృష్ణవేణి, నూతన్ ప్రసాద్ నటించగా, కృష్ణ చక్ర సంగీతం అందించారు.[1]
అమాయక చక్రవర్తి (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వల్లభనేని జనార్ధన్ |
---|---|
తారాగణం | చంద్రమోహన్, విజయశాంతి, జయమాలిని, కృష్ణవేణి, నూతన్ ప్రసాద్ |
సంగీతం | కృష్ణ చక్ర |
నిర్మాణ సంస్థ | లలనీ చిత్ర |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: వల్లభనేని జనార్ధన్
- సంగీతం: కృష్ణ చక్ర
- నిర్మాణ సంస్థ: లలనీ చిత్ర
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలకు కృష్ణ-చక్ర సంగీతం అందించారు.[2]
- అందని అందం అందానికే ఒక అందం అందక - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: శివదత్త
- చూడరా నీ ముద్దుల చిలకా చూడరా నీ పెంపుడు - ఎస్.పి. బాలు - రచన: శివదత్త
- మానస సరోవరం ఈ మనసను తలపే మానస- ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: శివదత్త
- వీణ వీణ ప్రణయరాగభరిత వనిత ప్రాణమున్నవీణ - ఎస్.పి.బాలు,పి. సుశీల - రచన: శివదత్త
- వేదాంతమేమన్నాను నిలబడితే అది - ఎస్.పి. బాలు - రచన: శివదత్త
- సత్తిరాజుగారు తమరు సుత్తివేసుకోండి - ఎస్.పి. శైలజ - రచన: వేటూరి
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మిబీట్. "అమాయక చక్రవర్తి". telugu.filmibeat.com. Retrieved 30 June 2017.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అమాయక చక్రవర్తి - 1983". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 9 ఫిబ్రవరి 2020. Retrieved 9 February 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)