అమిత్ రోహిత్ దాస్

అమిత్ రోహిత్ దాస్(జననం 1993 మే 10) భారతదేశానికి చెందిన మైదాన హాకీ ఆటగాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ జట్టు సభ్యుడు.

అమిత్ రోహిత్ దాస్
వ్యక్తిగత వివరాలు
జననం (1993-05-10) 1993 మే 10 (వయసు 30)
ఒడిషా
ఎత్తు 1.79 m[1]
Infobox last updated on: 2021 ఆగస్టు 5

తొలినాళ్ళ జీవితం మార్చు

అమిత్ రోహిత్ దాస్ 1993 మే 10న ఓడిశాలోని సుందేరఁగర్హ్ జిల్లాలో జన్మించాడు. 2004లో రూర్కెలాలో క్రీడాకారుల వసతి గృహంలో ఉన్నప్పటినుండి మైదాన హాకీ ఆడటం ప్రారంభించాడు. 2009 జాతీయ జట్టుకు (జూనియర్) ఎంపికయ్యాడు.[2] 2013లో ఆసియా కప్ పోటీలకు సీనియర్ జట్టులో ఆడాడు, ఈ పోటీలో భారత జట్టు రజత పతకం సాధించింది.

మూలాలు మార్చు

  1. "ROHIDAS Amit". www.worldcup2018.hockey. International Hockey Federation. Archived from the original on 6 మార్చి 2019. Retrieved 3 March 2019.
  2. "HIL is the best thing to happen in my life: Amit Rohidas". The Times of India. 5 January 2013. Retrieved 12 November 2017.

బయటి లింకులు మార్చు