దాస్
ఇంటి పేర్లు (Das)
- కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు.
- చిత్తరంజన్ దాస్, దేశబంధుగా ప్రసిద్ధి చెందిన బెంగాల్ కు చెందిన న్యాయవాది, స్వాతంత్ర్యోద్యమ నేత.
- నందితా దాస్, భారతదేశానికి చెందిన సినిమా నటి, దర్శకురాలు.
- శ్రద్ధా దాస్, భారతీయ సినీనటి.
- సుధీ రంజన్ దాస్, భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి.
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |