అమిత్ సిహాగ్ చౌతాలా
హర్యానా రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు
అమిత్ సిహాగ్ చౌతాలా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 శాసనసభ ఎన్నికలలో దబ్వాలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
అమిత్ సిహాగ్ చౌతాలా | |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | నైనా సింగ్ చౌతాలా | ||
---|---|---|---|
తరువాత | ఆదిత్య దేవిలాల్ | ||
నియోజకవర్గం | దబ్వాలి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఅమిత్ సిహాగ్ చౌతాలా భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 శాసనసభ ఎన్నికలలో దబ్వాలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఆదిత్య దేవిలాల్ పై 15,64 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ పార్టీ అభ్యర్థి ఆదిత్య దేవిలాల్ చేతిలో 610 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.[4]
మూలాలు
మార్చు- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Times of India (9 September 2024). "Dabwali seat set for uncles versus nephew showdown". Retrieved 2 November 2024.
- ↑ The Tribune (25 August 2024). "Haryana Assembly elections: Fierce contest on cards between BJP, Congress in Dabwali" (in ఇంగ్లీష్). Retrieved 2 November 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Dabwali". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.