అమిలినేని సురేంద్ర బాబు

అమిలినేని సురేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కళ్యాణదుర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]

అమిలినేని సురేంద్ర బాబు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
నియోజకవర్గం కళ్యాణదుర్గం

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీతెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు అమిలినేని వెంకటప్ప
జీవిత భాగస్వామి రమాదేవి
నివాసం 9A/463/91/5, చంద్రబాబు నాయుడు పార్క్ దగ్గర, కళ్యాణదుర్గం, కళ్యాణదుర్గం మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kalyandurg". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  2. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.