కళ్యాణదుర్గం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
కళ్యాణదుర్గం శాసనసభ నియోజకవర్గం, ఇది అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.దీని వరుస సంఖ్య: 154.
కళ్యాణదుర్గం శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అనంతపురం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 14°33′36″N 77°6′36″E |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చు2004 ఎన్నికలు
మార్చు2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కళ్యాణదుర్గం శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బి.సి.గోవిందప్ప తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్.ఉమాదేవిపై 9652 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. గోవిందప్ప 76363 ఓట్లు సాధించగా, ఉమాదేవి 66711 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ప్రస్తుత, పూర్వపు శాసనసభ్యుల జాబితా
మార్చుసంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2024[1] 154 కళ్యాణదుర్గం జనరల్ అమిలినేని సురేంద్ర బాబు పు తె.దే.పా 118878 తలారి రంగయ్య పు వైసీపీ 81144 2019 154 కళ్యాణదుర్గం జనరల్ ఉషశ్రీ చరణ్ మహిళా వైసీపీ 88051 మాదినేని ఉమామహేశ్వర నాయుడు పు తె.దే.పా 68155 2014 154 Kalyandurg GEN వి. హనుమంత రాయ చౌదరి M తె.దే.పా 91981 Boya Thippe Swamy M YSRC 69662 2009 273 Kalyandurg కళ్యాణదుర్గం GEN ఎన్. రఘువీరా రెడ్డి M పు INC 69614 వి. హనుమంత రాయ చౌదరి M తె.దే.పా 65226 2004 167 Kalyandurg కళ్యాణదుర్గం (ఎస్.సి) B.C.Govindappa M పు తె.దే.పా 76363 Sugepalli Umadevi F స్త్రీ INC 66711 1999 167 Kalyandurg కళ్యాణదుర్గం (ఎస్.సి) A. Saradamba F స్త్రీ తె.దే.పా 67813 K.B. Shanthi Shivaji M పు INC 44931 1994 167 Kalyandurg కళ్యాణదుర్గం (ఎస్.సి) B.C. Govindappa M పు తె.దే.పా 85061 M. Lakshmidevi M పు INC 28983 1989 167 Kalyandurg కళ్యాణదుర్గం (ఎస్.సి) Lakshmi Devi M. F స్త్రీ INC 48448 Sanjeevaiah V. M పు CPI 43706 1987 ఉప ఎన్నిక Kalyandurg కళ్యాణదుర్గం (ఎస్.సి) B.C.Govindappa M పు తె.దే.పా 32956 L.Devi (W) F స్త్రీ INC 28158 1985 167 Kalyandurg కళ్యాణదుర్గం (ఎస్.సి) Pakkeerappa M పు CPI 49489 Lakshmidevi F స్త్రీ INC 24469 1983 167 Kalyandurg కళ్యాణదుర్గం (ఎస్.సి) T. C. Mareppa M పు IND 41768 Vishwanatham M పు INC 19989 1978 167 Kalyandurg కళ్యాణదుర్గం (ఎస్.సి) Hindi Narasappa M పు JNP 23364 S.Viswandam M పు INC (I) 19937 1972 167 Kalyandurg కళ్యాణదుర్గం (ఎస్.సి) M. Lakshmi Devi M పు INC 27150 T. C. Mareppa M పు IND 11429 1967 164 Kalyandurg కళ్యాణదుర్గం (ఎస్.సి) T.C. Mareppa M పు IND 19648 B.T. Pakitappa M పు CPI 13179 1962 178 Kalyandurg కళ్యాణదుర్గం (ఎస్.సి) Hindi Narasappa M పు INC 17022 B. Ramappa M పు IND 13902
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kalyandurg". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.