అమూల్య కానుక 1961, డిసెంబర్ 2న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] 1956లో విడుదలైన కణ్ణిన్ మణిగళ్ అనే తమిళ సినిమా దీని మాతృక.

అమూల్య కానుక
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.జానకీరామన్
తారాగణం ఎం.కె.రాధా,
పద్మిని,
జమున,
ఎం.వి.రాజమ్మ
సంగీతం సి.ఎన్. పాండురంగం
నిర్మాణ సంస్థ మహేశ్వరి పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

  1. అందం చందం మారునుసుమా ఆశ పడకోయి - ఉడుతా సరోజిని
  2. ఆపలేని తాపలేని బాధాయె అబ్బాయి సుబ్బన్నా - సుందరమ్మ
  3. ఏల మరచావో ఈశా నన్నేల మరచావో ఈశా - జి.కె. వెంకటేష్ - రచన: వేణుగోపాల్
  4. కాలం మారిపోయే అబ్బీ గరిటి చేతికొచ్చె - రాఘవులు - రచన: వేణుగోపాల్
  5. కాంతా కాంతా కనుగొంటినే నేడే - శంకర్, ఉడుతా సరోజిని - రచన: గన్పిశెట్టి
  6. చక్కని వీణయిదే మట్టి కలసిన ఏమౌనో అమ్మా - వి. ఆర్.గజలక్ష్మి - రచన: వేణుగోపాల్
  7. నిదురించు నా నాన్న నిదురించు జోజోజో - వి. ఆర్.గజలక్ష్మి - రచన: వేణుగోపాల్
  8. మంత్రమో మాయయో తెలియదే ఏ మందు పెట్టి ఎటకో - ఉడుతా సరోజిని
  9. మహేశ్వరీ త్రిభువన పాలనీ అమూల్యకానుకను - పి.బి. శ్రీనివాస్, వైదేహి - రచన: వేణుగోపాల్
  10. విధియో నీ శోధనయో అయ్యో కనుచూపు - శూలమంగళం రాజ్యలక్ష్మి - రచన: వేణుగోపాల్

మూలాలు మార్చు