అమృత్‌సర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం
అమృత్‌సర్ నార్త్ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమృత్‌సర్ లోక్‌సభ నియోజకవర్గం, అమృత్‌సర్ జిల్లా పరిధిలో ఉంది.[1]
అమృత్‌సర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | పంజాబ్ |
అక్షాంశ రేఖాంశాలు | 31°39′36″N 74°52′12″E |
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
మార్చుసంవత్సరం | నియోజకవర్గం సంఖ్య | విజేత అభ్యర్థి | పార్టీ | ఓట్లు | ద్వితియ విజేత | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|
1951 | 89 | సత్య పాల్ | కాంగ్రెస్ | 11129 | జోగిందర్ సింగ్ | స్వతంత్ర | 4043 |
1952 | 89 | చందన్ లాల్ | కాంగ్రెస్ | 9503 | బలరామ్ దాస్ | భారతీయ జనసంఘ్ | 8799 |
1977 | 16 | హర్బన్స్ లాల్ ఖన్నా | జనతా పార్టీ | 28306 | పర్తప్ చంద్ భండారి | కాంగ్రెస్ | 23536 |
1980 | 16 | బ్రిజ్ భూషణ్ మెహ్రా | కాంగ్రెస్ | 26965 | హర్బన్స్ లాల్ ఖన్నా | బీజేపీ | 17845 |
1985 | 16 | బ్రిజ్ భూషణ్ మెహ్రా | కాంగ్రెస్ | 25354 | సత్పాల్ మహాజన్ | బీజేపీ | 11765 |
1992 | 16 | ఫకూర్ చంద్ | కాంగ్రెస్ | 20412 | సత్ పాల్ మహాజన్ | బీజేపీ | 15949 |
1997 | 16 | బల్దేవ్ రాజ్ చావ్లా | బీజేపీ | 35661 | ఫకర్ చంద్ శర్మ | కాంగ్రెస్ | 18929 |
2002 | 16 | జుగల్ కిషోర్ శర్మ | కాంగ్రెస్ | 31024 | బల్దేవ్ రాజ్ చావాలా | బీజేపీ | 16268 |
2007 | 15 | అనిల్ జోషి | బీజేపీ | 33397 | జుగల్ కిషోర్ శర్మ | కాంగ్రెస్ | 19302 |
2012 | 15 | అనిల్ జోషి | బీజేపీ | 62374 | కరంజిత్ సింగ్ రింటూ | కాంగ్రెస్ | 45394 |
2017[2] | 15 | సునీల్ డుట్టి | కాంగ్రెస్ | 59,212 | జుగల్ కిషోర్ శర్మ | బీజేపీ | 44,976 |
2022 [3] | 15 | కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ | ఆమ్ ఆద్మీ పార్టీ | 58,133 | అనిల్ జోషి | శిరోమణి అకాలీ దళ్ | 29815 |
sమూలాలు
మార్చు- ↑ "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
- ↑ "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)