అమృత్‌సర్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం

అమృత్‌సర్ పశ్చిమ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమృత్‌సర్ లోక్‌సభ నియోజకవర్గం, అమృత్‌సర్ జిల్లా పరిధిలో ఉంది.[1]

అమృత్‌సర్ పశ్చిమ
నియోజకవర్గం
(పంజాబ్ శాసనసభ కు చెందినది)
జిల్లాఅమృత్‌సర్ జిల్లా
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2022
పార్టీఆమ్ ఆద్మీ పార్టీ

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

మార్చు
సంవత్సరం సభ్యుడు చిత్రం పార్టీ
1997 ఓం ప్రకాష్ సోని స్వతంత్ర
2002 ఓం ప్రకాష్ సోని స్వతంత్ర
2007 ఓం ప్రకాష్ సోని భారత జాతీయ కాంగ్రెస్
2012 రాజ్ కుమార్ వెర్కా భారత జాతీయ కాంగ్రెస్
2017[2] రాజ్ కుమార్ వెర్కా భారత జాతీయ కాంగ్రెస్
2022 [3] జస్బీర్ సింగ్ సంధు ఆమ్ ఆద్మీ పార్టీ

2022 ఎన్నికల ఫలితాలు

మార్చు
అసెంబ్లీ ఎన్నికలు, 2022: అమృత్‌సర్ పశ్చిమ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆమ్ ఆద్మీ పార్టీ జస్బీర్ సింగ్ సంధు[4] 69,251 58.39
భారత జాతీయ కాంగ్రెస్ రాజ్ కుమార్ వెర్కా[5] 25338 21.36
శిరోమణి అకాలీ దళ్ డా. దల్బీర్ సింగ్ వెర్కా 10370 8.74
సి.పి.ఐ అమర్జిత్ సింగ్ అసల్ 1368 1.15
నోటా నోటా 987 0.83
మెజారిటీ 43913 37.03
పోలింగ్ శాతం 118606 55.28
నమోదైన ఓటర్లు 2,14,073
ఫలితం భారత జాతీయ కాంగ్రెస్ పై ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది స్వింగ్

మూలాలు

మార్చు
  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. "Punjab Election Results 2017: List Of Winning Candidates". 11 March 2017. Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  3. News18 (2022). "All Winners List of Punjab Assembly Election 2022 | Punjab Vidhan Sabha Elections" (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2022. Retrieved 27 October 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Punjab Election 2022: Complete List of AAP Candidates, Check Names HERE". www.india.com (in ఇంగ్లీష్). Archived from the original on 22 January 2022. Retrieved 2022-01-22.
  5. "Punjab Elections 2022: Full list of Congress Candidates and their Constituencies". FE Online. No. The Financial Express (India). The Indian Express Group. February 18, 2022. Retrieved 18 February 2022.

బయటి లింకులు

మార్చు