అమ్మాయి కాపురం

1994 సినిమా

అమ్మాయి కాపురం 1995, ఏప్రిల్ 7వ తేదీన ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1][2] ఇందులో ఆలీ, మహేశ్వరి ప్రధాన పాత్రలు పోషించారు.[3] వరకట్నం అనే సాంఘిక దురాచారం మీద తీసిన సినిమా ఇది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారం దక్కింది.[4]

అమ్మాయి కాపురం
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
రచనఎం. వి. ఎస్. హరనాథ రావు (సంభాషణలు)
తారాగణంఆలీ,
మహేశ్వరి
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1995
భాషతెలుగు

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
  • పెళ్ళెప్పుడౌతుంది బాబూ - గానం:ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, మంజుల, వందేమాతరం శ్రీనివాస్,వసంత్, రచన: జి.సుబ్బారావు
  • భలేమంచి చౌకబేరం , గానం .మనో, రచన: జి.సుబ్బారావు
  • చామంతి రో పూబంతి రో, గానం.ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, రచన:సిరివెన్నెల
  • కంచి పట్టు చీర కట్టుకున్నది ,గానం.ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, రచన: సిరివెన్నెల
  • నవ్వులే ఎటుచూచినా , గానం .కె.ఎస్.చిత్ర, రచన:సిరివెన్నెల
  • అత్తా నీ భరతం పడతా , రచన: జి.సుబ్బారావు, గానం.శిష్ట్లా జానకి

మూలాలు

మార్చు
  1. రాజాధ్యక్ష, ఆశిష్; పాల్, విల్మెన్ (2014). Encycopedia of Indian Cinema. p. 462. Retrieved 26 October 2016.
  2. "అమ్మాయి కాపురం సినిమా". telugumoviepedia.com. చిత్ర్. Retrieved 26 October 2016.[permanent dead link]
  3. "అమ్మాయి కాపురం (1994)". doregama.info. Archived from the original on 8 అక్టోబరు 2016. Retrieved 26 October 2016.
  4. సునీతా చౌదరి, వై. "'My films had a purpose'". thehindu.com. Kasturi and Sons. Retrieved 26 October 2016.

బయటి లింకులు

మార్చు