అమ్మిరెడ్డిగూడెం
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
అమ్మిరెడ్డిగూడెం. కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది సముద్రమట్టానికి 73 మీ.ఎత్తులో ఉంది.
అమ్మిరెడ్డిగూడెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | గంపలగూడెం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521403 |
ఎస్.టి.డి కోడ్ | 08656 |
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుపెనుగొలను, ఉట్కూర్ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 60 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చు- అమిరెడ్డిగూడెం చాలా మంది విద్యా వంతులను తీర్చి దిద్దిన గ్రామం.
- ఈ గ్రామంలో 1948 వ సంవసరంలో నిర్మించ బడిన A.B.M పాఠశాల ఉంది. అదే విధంగా S.A.O హాస్టల్ ఉంది. దినిని తెలుగు భాప్తిస్ట్ సంస్థ నిర్వహించేది.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ బి.చంద్రశేఖర్, సర్పంచిగా ఎన్నికైనారు. [1]