అమ్మో పోలీసోళ్ళు
అమ్మో పోలీసోళ్ళు బుద్ధ భగవాన్ క్రియేషన్స్ బ్యానర్‌పై టి. కృష్ణ దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమా 1999, మార్చి 5వ తేదీన విడుదలయ్యింది.[1]
అమ్మో పోలీసోళ్ళు (1999 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | టి. కృష్ణ |
తారాగణం | శివకృష్ణ, బాబూమోహన్ |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: టి. కృష్ణ
- కూర్పు: టి. కృష్ణ
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- నృత్యం: రాకేష్ మాస్టర్
- నిర్మాత: వై.సురేంద్రనాథ్ రెడ్డి
మూలాలు
మార్చు- ↑ web master. "Ammo Policesollu (T. Krishna) 1999". indiancine.ma. Retrieved 17 August 2022.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |