అమ్మ మనసు
అమ్మ మనసు (1974 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.విశ్వనాథ్ |
నిర్మాణం | జి.వి.యస్.రాజు |
కథ | కె.విశ్వనాథ్ |
చిత్రానువాదం | కె.విశ్వనాథ్ |
తారాగణం | చ్చ్ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
గీతరచన | దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి.నారాయణ రెడ్డి |
సంభాషణలు | డి.వి.నరసరాజు |
నిర్మాణ సంస్థ | విజయలక్ష్మీ మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు సవరించు
పాటలు సవరించు
- అరె చిక్ చిక్ చిక్ చిక్ రైలుబండి అది చకచక వెళ్తు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- ఎన్నేళ్ళమ్మా ఎన్నేళ్ళు చిన్నారి బాబుకు - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- ఎవరు ఎవరు ఎవరురా పెద్దవాడు ఎవరు ఎవరు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: డా. సి.నారాయణరెడ్డి
- ఏమిటమ్మా అంతకోపం ఎవరిమీద ఎందుకోసం - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణరెడ్డి
- జో అచ్యూతానంద జొ జొ ముకుందా లాలి పరమానంద లాలి (బిట్) - పి. సుశీల
- పశువైనా పక్షయినా మనిషైనా మాకైనా అమ్మమనసు ఒకటే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: వీటూరి
- శ్రీశైల భవనా మేలుకో శ్రితచిత్త సదనా మేలుకొ - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- సుప్రభాతము శుభకరము సుప్రభాతము - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల బృందం - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి