అయితాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు
అయితాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983, 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అల్లవరం నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా, 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
అయితాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1994 -1999 | |||
ముందు | పరమట వీరరాఘవులు | ||
---|---|---|---|
తరువాత | చిల్లా జగదీశ్వరి | ||
నియోజకవర్గం | అల్లవరం | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1984 -1989 | |||
ముందు | కుసుమ కృష్ణ మూర్తి | ||
తరువాత | కుసుమ కృష్ణ మూర్తి | ||
నియోజకవర్గం | అమలాపురం | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1983 - 1984 | |||
ముందు | దేవరపల్లి వెంకటపతి | ||
తరువాత | గొల్లపల్లి సూర్యారావు | ||
నియోజకవర్గం | అల్లవరం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1951 మే 1 బి. గోపవరం గ్రామం, అమలాపురం మండలం తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | హనుమంత రావు | ||
జీవిత భాగస్వామి | జ్ఞాన ఇందిర | ||
సంతానం | 4 |
నిర్వహించిన ఇతర పదవులు
మార్చు- ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్
- ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్
- లోక్‌సభలో హిందూ వారసత్వ బిల్లుపై కమిటీలో సభ్యుడు, 1984 (మహిళల హక్కులు)
మూలాలు
మార్చు- ↑ ABP News (23 May 2019). "Amalapuram Lok Sabha Elections Result LIVE: Amalapuram Who is winning the Lok Sabha Seat" (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.