అయినవాళ్ళు 1976, ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె. ఈశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరిబాబు, రమేష్ బాబు, సుజాత, రత్నాంజలి, సీతాలత, గిరిజారాణి, వంకాయల సత్యనారాయణ తదితరలు నటించగా, శ్రీరాజ్ సంగీతం అందించారు.[1][2]

అయినవాళ్ళు
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. ఈశ్వరరావు
కథ దాసం గోపాలకృష్ణ
తారాగణం హరిబాబు, రమేష్ బాబు, సుజాత, రత్నాంజలి, సీతాలత, గిరిజారాణి, వంకాయల సత్యనారాయణ
సంగీతం శ్రీరాజ్
నేపథ్య గానం ఎస్.పి. బాలు, ఎం. రామారావు, రామకృష్ణ, పి. సుశీల
గీతరచన దాశరథి, కొసరాజు రాఘవయ్య చౌదరి, గోపి
సంభాషణలు దాసం గోపాలకృష్ణ
నిర్మాణ సంస్థ ఉమా మూవీస్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

  1. ఎవరడిగారు దేవుణ్ణి మనిషిగ పుట్టించమని - ఎస్.పి. బాలు - రచన: గోపి
  2. గోవింద గోవింద అనరా ఈ పాడు లోకాన వేరేమి పనిరా - ఎం. రామారావు - రచన: గోపి
  3. చెంపా చెంపా రాసుకుంటూ చెయ్యి పైన వేసుకుంటూ - రామకృష్ణ, పి. సుశీల - రచన: కొసరాజు
  4. జిత్తులమారి ఓ అత్త కూతురా ఎత్తులు సాగవు - రామకృష్ణ, పి. సుశీల - రచన: దాశరథి

మూలాలుసవరించు

  1. "Ayinavallu 1976 Telugu Movie". MovieGQ. Retrieved 2021-01-18.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. ఘంటసాల గళామృతం. "అయినవాళ్ళు - 1976". Retrieved 6 October 2017.