అయ్యప్ప దీక్ష శరత్ చంద్రిక క్రియేషన్స్ బ్యానర్‌పై పి.సి.సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తెలుగు భక్తి సినిమా. డిసెంబర్ 26, 2006న విడుదలైన ఈ సినిమాలో శివాజీ, సుమన్, నరసింహ రాజు తదితరులు నటించారు. [1]

అయ్యప్ప దీక్ష
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.సి.సత్యారెడ్డి
నిర్మాణం పి.సి.సత్యారెడ్డి
తారాగణం శివాజీ
సుమన్
నరసింహ రాజు
సుబ్బరాజు
రామిరెడ్డి
జెన్నీ
సంగీతం ప్రేమ్
నిర్మాణ సంస్థ శరత్ చంద్రిక క్రియేషన్స్
విడుదల తేదీ డిసెంబర్ 29, 2006
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • నేపథ్య గానం: రాము
  • కళ: రామక్రిష్ణ
  • నృత్యం: బండ్ల రామారావు
  • కూర్పు: వేణు
  • ఛాయాగ్రహణం: కె.ధను
  • సంగీతం: ప్రేమ్
  • కథ, స్క్రీన్ ప్లే, పాటలు, మాటలు, దర్శకత్వం, నిర్మాత:పి.సి.సత్యారెడ్డి

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Ayyappa Deeksha (P.C. Satya Reddy) 2006". ఇండియన్ సినిమా. Retrieved 7 December 2024.