అయ్యవారిపల్లె (కొమరోలు)
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
అయ్యవారిపల్లె, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
అయ్యవారిపల్లె (కొమరోలు) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°18′56.880″N 78°59′51.288″E / 15.31580000°N 78.99758000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | కొమరోలు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523373 |
సాగు/త్రాగునీటి సౌకర్యం
మార్చుదశబంధం చెరువు:- ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమం క్రింద, ఈ చెరువులో పూడికతీత పనులను, 2015,మే-27వ తేదీనాడు ప్రారంభించారు. నాలుగు లక్షల రూపాయల నిధులతో, ఈ చెరువులో 13,000 క్యూబిక మీటర్ల పూడిక్ మట్టిని తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విధంగా చేయడం వలన, చెరువులో నీటినిలున సామర్ధ్యం పెరుగుతుంది. ఈ మట్టిలో పొషకాలు అధికంగా ఉన్న ఈ మట్టిని రైతులు తమ పొలాలకు ట్రాక్టర్లతో తరలించుకొని పోవుచున్నారు. అందువలన, పొలాలకు కృత్రిమ ఎరువుల అవసరం అంతగా ఉండదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుచున్నారు.
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం నల్లగుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
మూలాలు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |