అరవింద డి సిల్వా అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా

పిన్నదువాగే అరవింద డి సిల్వా మాజీ శ్రీలంక క్రికెటరు, జాతీయ జట్టుకు కెప్టెన్. అతను టెస్టు, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) క్రికెట్ మ్యాచ్‌లలో సెంచరీలు చేశాడు. 1996లో <i id="mwHw">విస్డెన్</i> క్రికెటర్లలో ఒకడిగా ఎంపికయ్యాడు [3] ESPNcricinfo కు చెందిన సైమన్ వైల్డ్ అతన్ని "గేమ్ లోని ఉత్తమ ఆటగాళ్ళలో ఒకడు" అని అన్నాడు. డిసిల్వా టెస్టుల్లో 20, వన్డేల్లో 11 శతకాలు చేసాడు.[3]

View of a cricket stadium. Players in Test cricket outfits can also be seen.
అరవింద డి సిల్వా తన ముప్పై ఒక్క అంతర్జాతీయ క్రికెట్ సెంచరీలలో ఏడు, సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో చేశాడు. [1] [2]

డిసిల్వా 1984లో టెస్టులో అడుగుపెట్టి, 1985 అక్టోబరులో పాకిస్థాన్‌పై తొలి టెస్టు సెంచరీ సాధించాడు.[1] మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రదర్శనలో, ఎనిమిదిన్నర గంటల పాటు ఆడి 122 పరుగులు చేసాడు.[4] 1997లో పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో రెండవ టెస్టులో అతను 138*, 103* చేసి, మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నాటౌట్‌గా నిలిచాడు.[5] 2022 మార్చి నాటికి, టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అజేయ శతకాలు సాధించిన ఏకైక ఆటగాడతడు.[6] మరో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రదర్శనలో భారత్‌పై అతను 146, 120 పరుగులు చేసి ఒకే సంవత్సరంలో రెండుసార్లు రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన ఘనత సాధించాడు.[7] డిసిల్వా అత్యధిక టెస్టు స్కోరు 267, 1991 జనవరిలో వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌పై చేసాడు.[8] ఈ ప్రదర్శన టెస్టు క్రికెట్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ చేసిన ఆరో అత్యధిక స్కోరు.[9] డిసిల్వా తన ఇరవై టెస్టు సెంచరీలను ఏడుగురు వేర్వేరు ప్రత్యర్థులపై సాధించాడు. పాకిస్తాన్‌పై ఎనిమిది శతకాలు చేసి, అత్యంత విజయవంతమయ్యాడు.[1] 2013 ఏప్రిల్ నాటికి అతను, అంతర్జాతీయ టెస్టు సెంచరీ-మేకర్ల జాబితాలో ముప్పై నాల్గవ స్థానంలో ఉన్నాడు,[lower-greek 1] శ్రీలంక జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.[11]

డిసిల్వా తొలి వన్‌డే సెంచరీలో 1990లో భారతదేశంపై 124 బంతుల్లో 104 పరుగులు చేసాడు.[2][12] వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 145, 1996 క్రికెట్ ప్రపంచ కప్‌లో కెన్యాపై చేసాడు.[13] అతని స్కోరు శ్రీలంక 398 చేయడానికి దారి తీసింది. ఆ సమయంలో అది ఏ జట్టుకైనా అత్యధిక వన్‌డే స్కోరు.[14] [lower-greek 2] ప్రపంచ కప్‌లో శ్రీలంక ఆటగాడు చేసిన మొదటి సెంచరీ కూడా అదే.[15] అతను ఫైనల్లో 107* పరుగులు చేసాడు.[16] 2013 ఏప్రిల్ నాటికి అతను, ఆల్-టైమ్ వన్‌డే సెంచరీ-మేకర్ల జాబితాలో ఇరవై ఆరవ స్థానంలో, శ్రీలంక ఆటగాళ్ళలో ఆరవ స్థానంలో ఉన్నాడు. [lower-greek 3] [17] అతను అత్యధికంగా పాకిస్తాన్‌పై టెస్టులు, వన్‌డేలు రెండూ కలిపి 11 శతకాలు చేసాడు.[1][2] 2002లో బంగ్లాదేశ్‌తో ఆడేటప్పుడు పదో వేగవంతమైన టెస్టు డబుల్ సెంచరీ రికార్డు కూడా డిసిల్వా సాధించాడు.[18]

సూచిక మార్చు

పట్టికలకు కీ
చిహ్నం అర్థం
* నాటౌట్‌
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
పోస్. బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థానం
ఇన్. మ్యాచ్ లోని ఇన్నింగ్స్
పరీక్ష ఆ సిరీస్‌లో ఆడిన టెస్టు మ్యాచ్ సంఖ్య
H/A/N స్వదేశం, విదేశం, తటస్థం
తేదీ మ్యాచ్ జరిగిన తేదీ లేదా టెస్టు మ్యాచ్‌ల మ్యాచ్ ప్రారంభ తేదీ
కోల్పోయిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోయింది.
గెలిచింది ఈ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది.
డ్రా మ్యాచ్ డ్రా అయింది.

టెస్టు సెంచరీలు మార్చు

టెస్టు సెంచరీల జాబితా
సం. స్కోరు బంతులు ప్రత్యర్థి స్థా ఇన్నిం మ్యాచ్ వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 122     పాకిస్తాన్ 7 1 1/3 ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్ విదేశం 1985 అక్టోబర్ 16 డ్రా అయింది [19]
2 105     పాకిస్తాన్ 3 3 3/3 నేషనల్ స్టేడియం, కరాచీ విదేశం 1985 నవంబర్ 7 ఓడింది [20]
3 167   361   ఆస్ట్రేలియా 5 2 1/2 బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్, బ్రిస్బేన్ విదేశం 1989 డిసెంబర్ 8 డ్రా అయింది [21]
4 267 380   న్యూజీలాండ్ 4 2 1/3 బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ విదేశం 1991 జనవరి 31 డ్రా అయింది [22]
5 123   193   న్యూజీలాండ్ 4 3 3/3 ఈడెన్ పార్క్, ఆక్లాండ్ విదేశం 1991 మార్చి 1 డ్రా అయింది [23]
6 148 297   భారతదేశం 4 1 3/3 పైకియసోతి శరవణముట్టు స్టేడియం, కొలంబో స్వదేశం 1993 ఆగస్టు 4 డ్రా అయింది [24]
7 127 156   పాకిస్తాన్ 4 2 1/3 పైకియసోతి శరవణముట్టు స్టేడియం, కొలంబో స్వదేశం 1994 ఆగస్టు 9 డ్రా అయింది [25]
8 105 316   పాకిస్తాన్ 4 3 2/3 ఇక్బాల్ స్టేడియం, ఫైసలాబాద్ విదేశం 1995 సెప్టెంబర్ 15 గెలిచింది [26]
9 168 383   పాకిస్తాన్ 3 3 1/2 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో స్వదేశం 1997 ఏప్రిల్ 19 డ్రా అయింది [27]
10 138*   208   పాకిస్తాన్ 4 1 2/2 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 1997 ఏప్రిల్ 26 డ్రా అయింది [28]
11 103*   99   పాకిస్తాన్ 4 3 2/2 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 1997 ఏప్రిల్ 26 డ్రా అయింది [28]
12 126 211   భారతదేశం 4 2 1/2 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో స్వదేశం 1997 ఆగస్టు 2 డ్రా అయింది [29]
13 146   226   భారతదేశం 4 1 2/2 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 1997 ఆగస్టు 9 డ్రా అయింది [30]
14 120   198   భారతదేశం 4 3 2/2 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 1997 ఆగస్టు 9 డ్రా అయింది [30]
15 110*   263   భారతదేశం 4 3 1/3 పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొహాలి విదేశం 1997 నవంబర్ 19 డ్రా అయింది [31]
16 143*   310   జింబాబ్వే 4 4 2/2 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 1998 జనవరి 14 గెలిచింది [32]
17 152 292   ఇంగ్లాండు 4 2 1/1 కెన్నింగ్టన్ ఓవల్, లండన్ విదేశం 1998 ఆగస్టు 27 గెలిచింది [33]
18 112   276   పాకిస్తాన్ 4 2 1/3 రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి విదేశం 2000 ఫిబ్రవరి 26 గెలిచింది [34]
19 106 243   ఇంగ్లాండు 4 1 1/3 గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే స్వదేశం 2001 ఫిబ్రవరి 22 గెలిచింది [35]
20 206 234   బంగ్లాదేశ్ 5 2 1/2 పైకియసోతి శరవణముట్టు స్టేడియం, కొలంబో స్వదేశం 2002 జూలై 21 గెలిచింది [36]

వన్డే సెంచరీలు మార్చు

వన్‌డే శతకాల జాబితా
సం. స్కోరు బంతులు ప్రత్యర్థి స్థా ఇన్నిం స్ట్రైరే వేదిక H/A/N తేదీ ఫలితం మూలం
1 104 124   భారతదేశం 4 2 83.87 విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్, నాగ్పూర్ విదేశం 1990 డిసెంబరు 1 ఓడింది [12]
2 105   105   ఆస్ట్రేలియా 4 2 100.00 పైకియసోతి శరవణముట్టు స్టేడియం, కొలంబో స్వదేశం 1992 ఆగస్టు 15 గెలిచింది [37]
3 107*   100   జింబాబ్వే 4 1 107.00 హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే విదేశం 1994 నవంబరు 6 గెలిచింది [38]
4 145   115   కెన్యా 4 1 126.08 అస్గిరియా స్టేడియం, క్యాండీ స్వదేశం 1996 మార్చి 6 గెలిచింది [39]
5 107*   124   ఆస్ట్రేలియా 4 2 86.29 గడ్డాఫీ స్టేడియం, లాహోర్ Neutral 1996 మార్చి 17 గెలిచింది [16]
6 127*   123   జింబాబ్వే 4 2 103.25 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 1996 సెప్టెంబరు 3 గెలిచింది [40]
7 122 116   పాకిస్తాన్ 4 2 105.17 జింఖానా క్లబ్ గ్రౌండ్, నైరోబీ Neutral 1996 అక్టోబరు 4 ఓడింది [41]
8 134   131   పాకిస్తాన్ 4 1 102.29 షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, షార్జా Neutral 1997 ఏప్రిల్ 7 గెలిచింది [42]
9 104   117   భారతదేశం 4 1 88.88 సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో స్వదేశం 1997 ఆగస్టు 24 గెలిచింది [43]
10 102* 90   పాకిస్తాన్ 4 2 113.33 గడ్డాఫీ స్టేడియం, లాహోర్ విదేశం 1997 నవంబరు 5 గెలిచింది [44]
11 105 94   భారతదేశం 3 2 111.70 R. ప్రేమదాస స్టేడియం, కొలంబో స్వదేశం 1998 జూలై 7 ఓడింది [45]

గమనికలు మార్చు

  1. De Silva shares the position with Ken Barrington, Mark Waugh and Graham Gooch.[10]
  2. The record was surpassed by Australia, which made 434 runs in March 2006.[14] However it was outstripped in the same match when South Africa made 438 runs.[14] As of జనవరి 2013[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]], the record lies with Sri Lanka which made 443 runs against the Netherlands in July 2006.[14]
  3. The record was surpassed by Australia, which made 434 runs in March 2006.[14] However it was outstripped in the same match when South Africa made 438 runs.[14] As of జనవరి 2013[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]], the record lies with Sri Lanka which made 443 runs against the Netherlands in July 2006.[14]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 "Statistics / Statsguru / PA de Silva / Test matches". ESPNcricinfo. Archived from the original on 15 February 2013. Retrieved 4 January 2013.
  2. 2.0 2.1 2.2 "Statistics / Statsguru / PA de Silva / One-Day Internationals". ESPNcricinfo. Archived from the original on 15 February 2013. Retrieved 4 January 2013.
  3. 3.0 3.1 "Players / Sri Lanka / Aravinda de Silva". ESPNcricinfo. Retrieved 3 January 2013.
  4. "1st Test: Pakistan v Sri Lanka at Faisalabad, Oct 16–21, 1985". ESPNcricinfo. Retrieved 3 January 2013.
  5. "2nd Test: Sri Lanka v Pakistan at Colombo (SSC), Apr 26–30, 1997". ESPNcricinfo. Retrieved 3 January 2013.
  6. "Records / Test matches / Batting records / Hundred in each innings of a match". ESPNcricinfo. Retrieved 4 January 2013.
  7. "2nd Test: Sri Lanka v India at Colombo (SSC), Aug 9–13, 1997". ESPNcricinfo. Retrieved 3 January 2013.
  8. "1st Test: New Zealand v Sri Lanka at Wellington, Jan 31 – Feb 4, 1991". ESPNcricinfo. Retrieved 3 January 2013.
  9. "Statistics / Statsguru / Test matches / Batting records". ESPNcricinfo. Archived from the original on 16 February 2013. Retrieved 3 January 2012.
  10. "Records – Test records – Batting records – Most hundreds in a career". ESPNcricinfo. Retrieved 3 January 2013.
  11. "Records – Test matches – Most hundreds in a career for Sri Lanka". ESPNcricinfo. Archived from the original on 15 September 2012. Retrieved 3 January 2013.
  12. 12.0 12.1 "1st ODI: India v Sri Lanka at Nagpur, Dec 1, 1990". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  13. "28th Match: Sri Lanka v Kenya at Kandy, Mar 6, 1996". ESPNcricinfo. Retrieved 4 January 2013.
  14. 14.0 14.1 14.2 14.3 14.4 14.5 14.6 "Statistics / Statsguru / One-Day Internationals / Team records". ESPNcricinfo. Archived from the original on 24 October 2012. Retrieved 4 January 2013.
  15. "Wisden – Sri Lanka v Kenya". ESPNcricinfo. Retrieved 8 January 2013.
  16. 16.0 16.1 "Final: Australia v Sri Lanka at Lahore, Mar 17, 1996". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  17. "Records / Sri Lanka / One-Day Internationals / Most hundreds". ESPNcricinfo. Archived from the original on 21 September 2012. Retrieved 4 January 2013.
  18. "Record List : Fastest hundreds in test cricket (100s, 200s & 300s)". Archived from the original on 18 June 2013. Retrieved 3 March 2013.
  19. "1st Test: Pakistan v Sri Lanka at Faisalabad, Oct 16–21, 1985". ESPNcricinfo. Retrieved 4 January 2012.
  20. "3rd Test: Pakistan v Sri Lanka at Karachi, Nov 7–11, 1985". ESPNcricinfo. Retrieved 4 January 2012.
  21. "1st Test: Australia v Sri Lanka at Brisbane, Dec 8–12, 1989". ESPNcricinfo. Retrieved 4 January 2012.
  22. "1st Test: New Zealand v Sri Lanka at Wellington, Jan 31 – Feb 4, 1991". ESPNcricinfo. Retrieved 4 January 2012.
  23. "3rd Test: New Zealand v Sri Lanka at Auckland, Mar 1–5, 1991". ESPNcricinfo. Retrieved 4 January 2012.
  24. "3rd Test: Sri Lanka v India at Colombo (PSS), Aug 4–9, 1993". ESPNcricinfo. Retrieved 4 January 2012.
  25. "1st Test: Sri Lanka v Pakistan at Colombo (PSS), Aug 9–13, 1994". ESPNcricinfo. Retrieved 4 January 2012.
  26. "2nd Test: Pakistan v Sri Lanka at Faisalabad, Sep 15–19, 1995". ESPNcricinfo. Retrieved 4 January 2012.
  27. "1st Test: Sri Lanka v Pakistan at Colombo (RPS), Apr 19–23, 1997". ESPNcricinfo. Retrieved 4 January 2012.
  28. 28.0 28.1 "2nd Test: Sri Lanka v Pakistan at Colombo (SSC), Apr 26–30, 1997". ESPNcricinfo. Retrieved 4 January 2012.
  29. "1st Test: Sri Lanka v India at Colombo (RPS), Aug 2–6, 1997". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  30. 30.0 30.1 "2nd Test: Sri Lanka v India at Colombo (SSC), Aug 9–13, 1997". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  31. "1st Test: India v Sri Lanka at Mohali, Nov 19–23, 1997". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  32. "2nd Test: Sri Lanka v Zimbabwe at Colombo (SSC), Jan 14–18, 1998". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  33. "Only Test: England v Sri Lanka at The Oval, Aug 27–31, 1998". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  34. "1st Test: Pakistan v Sri Lanka at Rawalpindi, Feb 26 – Mar 1, 2000". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  35. "1st Test: Sri Lanka v England at Galle, Feb 22–26, 2001". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  36. "1st Test: Sri Lanka v Bangladesh at Colombo (PSS), Jul 21–23, 2002". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  37. "1st ODI: Sri Lanka v Australia at Colombo (PSS), Aug 15, 1992". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  38. "3rd ODI: Zimbabwe v Sri Lanka at Harare, Nov 6, 1994". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  39. "28th Match: Sri Lanka v Kenya at Kandy, Mar 6, 1996". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  40. "5th Match: Sri Lanka v Zimbabwe at Colombo (SSC), Sep 3, 1996". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  41. "6th Match: Pakistan v Sri Lanka at Nairobi (Gym), Oct 4, 1996". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  42. "4th Match: Pakistan v Sri Lanka at Sharjah, Apr 7, 1997". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  43. "3rd ODI: Sri Lanka v India at Colombo (SSC), Aug 24, 1997". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  44. "5th Match: Pakistan v Sri Lanka at Lahore, Nov 5, 1997". ESPNcricinfo. Retrieved 7 January 2012.
  45. "Final: Sri Lanka v India at Colombo (RPS), Jul 7, 1998". ESPNcricinfo. Retrieved 7 January 2012.