అర్చన గుప్తా భారతీయ చలనచిత్ర నటి, ప్రచారకర్త. ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వం వహించిన అందమైన మనసులో[1] సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసిన అర్చన తెలుగు, కన్నడ, తమిళ, మళయాల భాషా చిత్రాలలో నటించింది.

అర్చన గుప్తా
జననంమార్చి 1, 1990
ఇతర పేర్లుఅర్చన
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం

జననం మార్చు

అర్చన గుప్తా 1990, మార్చి 1న ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా లో జన్మించింది.

సినిమారంగ ప్రస్థానం మార్చు

2008లో ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వంలో తెలుగు వచ్చిన అందమైన మనసులో సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది. 2009లో సర్కస్ చిత్రంతో కన్నడ సినిమా రంగం లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత తమిళ, మళయాల, హిందీ చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాల జాబితా మార్చు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2008 అందమైన మనసులో[2] బిందు తెలుగు
సాంచా చకోరి హిందీ
2009 సర్కస్ ప్రియా కన్నడ
2010 లిఫ్ట్ కొడ్ల కన్నడ
2011 కార్తీక్ నిషా కన్నడ
క్వీన్స్! డెస్టినీ ఆఫ్ డాన్స్ నందిని హిందీ
అచ్చు మెచ్చు కన్నడ
2012 మాసి తమిళం
2013 కాంచీ గౌరీ మలయాళం
డిజైర్స్ ఆఫ్ ది హార్ట్ రాధ ఇంగ్లీష్
2014 హంగోవర్ రేష్మీ మలయాళం
ఆర్యన్ హంస కన్నడ
2015 రాస్పుటిన్ అంబిలి మలయాళం
ఇరువర్ ఉల్లాం సాంభవి తమిళం చిత్రీకరణ
అగ్ని - ది ఫైర్ హిందీ చిత్రీకరణ
రాజా వాస్కా రష్యన్ చిత్రీకరణ

మూలాలు మార్చు

  1. తెలుగు ఫిల్మీబీట్. "అందమైన మనసులో". /telugu.filmibeat.com. Retrieved 15 June 2017.
  2. చిత్రమాల. "Andamaina Manasulo". www.chitramala.in. Retrieved 15 June 2017.