అర్జై, ప్రింజ్ నితిక్[1] (జననం 3 జూలై 1987) భారతదేశానికి చెందిన తమిళ సినిమా నటుడు. ఆయన 2002లో నాన్ సిగప్పు మనితన్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

అర్జై
జననం (1987-07-03) 1987 జూలై 3 (వయసు 37)
పాలని,, దిండిగల్ జిల్లా, తమిళనాడు
ఇతర పేర్లుప్రిన్స్ నైతిక
వృత్తినటుడు

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2014 నాన్ సిగప్పు మనితాన్ గుణ
2014 నాయిగల్ జాకీరతై అరుణాచలం
2015 మస్సు ఎంగిర మసిలామణి మహేష్
2015 పాయుం పులి
2016 బెంగళూరు నాట్కల్ శివ స్నేహితుడు
2016 తేరి చేతన్ అనుచరుడు
2017 యమన్ శక్తి
2017 పండిగై విక్టర్
2017 తిరి కిషోర్
2018 సెమ్మ బోత ఆగతే రవి
2018 సండకోజి 2 పేచీ బావమరిది
2019 అయోగ్య కాళీరాజన్ సోదరుడు
2019 దేవి 2 విక్టర్ ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు)
2019 తిట్టం పోట్టు తిరుదుర కూటం జార్జ్ బ్రిట్టో
2020 వెల్వెట్ నగరం మైఖేల్
2021 సుల్తాన్ తలయ
2021 అన్నాత్తే కాళయన్ స్నేహితుడు
2022 అన్బరివు సింగారం
2022 థీయల్
2022 వీరపాండియపురం

మూలాలు

మార్చు
  1. "I came into films because of Vishal: Prinz - Times of India".

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అర్జై&oldid=4077232" నుండి వెలికితీశారు