పెద్దన్న (2021 సినిమా)

పెద్దన్న 2021లో విడుదల కానున్నతెలుగు సినిమా. తమిళంలో ‘అన్నాత్తే’ పేరుతో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించగా తెలుగులో 'పెద్దన్న' పేరుతో నారాయణ దాస్ నారంగ్, దగ్గుబాటి సురేష్ బాబు విడుదల చేస్తున్నారు.[1] రజినీకాంత్, నయనతార, కీర్తి సురేశ్, ఖుష్బూ, మీనా, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2021 అక్టోబరు 27న విడుదల చేసి,[2] సినిమాను నవంబరు 4న విడుదల చేశారు.[3]

పెద్దన్న
దర్శకత్వంశివ
రచనశివ
సవారీ ముత్తు
ఆంటోనీ భాగ్యరాజ్
చంద్రన్ పచైముతు
(డైలాగ్స్)
స్క్రీన్ ప్లేశివ
కథశివ
ఆది నారాయణ
నిర్మాతదగ్గుబాటి సురేష్ బాబు , నారాయణ దాస్ నారంగ్
తారాగణం
ఛాయాగ్రహణంవెట్రి
కూర్పురూబెన్
సంగీతండి. ఇమ్మాన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2021 నవంబరు 4 (2021-11-04)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

మూలాలు మార్చు

  1. 10TV (15 October 2021). "టైటిల్ కన్ఫర్మ్.. 'పెద్దన్న'గా తలైవర్! Annaatthe Telugu Title confirmed .. Rajani kanth as Peddanna" (in telugu). Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Eenadu (27 October 2021). "నలుగురు నాయికలతో రజనీకాంత్‌ హంగామా.. 'పెద్దన్న' ట్రైలర్‌ అదిరింది!". Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
  3. Andrajyothy (15 October 2021). "'పెద్దన్న' గా రజినీకాంత్ 'అన్నాత్త'". Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.
  4. Namasthe Telangana (15 October 2021). "'పెద్ద‌న్న‌'గా రాబోతున్న ర‌జ‌నీకాంత్‌..!". Archived from the original on 16 October 2021. Retrieved 16 October 2021.
  5. Andrajyothy (3 November 2021). "సినిమా చూసిన తర్వాత.. సూపర్ స్టార్ నాపై చూపిన ప్రేమ చాలు: 'పెద్దన్న' డైరెక్టర్ శివ". Archived from the original on 4 November 2021. Retrieved 4 November 2021.