ఓ నలుగురు యువకులు. అందరూ స్నేహితులే. మరో పక్క నాయకానాయికలు. వీళ్లంతా విడివిడిగా తీసుకున్న నిర్ణయాలు ఆ రాత్రి వారి జీవితాల్లో ఎంతటి తుపాను రేపాయన్నదే అసలు కథ. చీకటిపడ్డప్పటి నుంచి తెల్లారే వరకూ వాళ్ల మధ్య చోటు చేసుకున్న పరిణామాలతో సాగుతుందీ చిత్రం.

అలా
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం మనోహర్ చిమ్మని
నిర్మాణం మనోహర్ చిమ్మని
తారాగణం రోహన్,
విదిశ,
కార్తీక్,
విజయ్ ఆత్మ,
అజయ్,
బాలచందర్,
వేణుమాధవ్,
జీవా,
సూర్య,
అనంత్‌,
చిత్రం శ్రీను,
నర్సింగ్ యాదవ్
నిర్మాణ సంస్థ మనూటైమ్ మూవీ మిషన్
భాష తెలుగు
జీవా

విశేషాలు మార్చు

  • ఒక్క ప్రారంభపు సన్నివేశం తప్పితే మిగిలిన కథంతా రాత్రి పూట నడుస్తుంది. దీనికి పెట్రోలు బంకు నేపథ్యం.
  • 32 మంది నూతన నటీనటులను పరిచయం చేశారు.
  • ఇందులో పాత్రలకు పేర్లుండవు.
"https://te.wikipedia.org/w/index.php?title=అలా&oldid=3891355" నుండి వెలికితీశారు