అలీపూర్‌ద్వార్ జిల్లా
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని 20 జిల్లాలలో అలిపురుదుయర్ (আলিপুরদুয়ার জেলা) జిల్లా ఒకటి.[1] జిల్లాలో అలిపురుదుయర్ పురపాలకం, ఫలకత పురపాలకం, 6 బ్లాకులు (మదరిత, బిర్పర, అలిపురుదుయర్-1, అలిపురుదుయర్-2, ఫలకత, కలచిని, కుమరగం. 6 బ్లాకులలో 66 గ్రామపంచాయితీలు, 9 పట్టణాలు ఉన్నాయి. జిల్లా ప్రధానకార్యాలయాలు అలిపురుదుయర్ పట్టణంలో ఉన్నాయి. 2014 జూన్ 14న ఈ జిల్లా రూపొందించబడింది.[2]
అలిపురద్వార్ జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
పశ్చిమ బెంగాల్ లోని జిల్లా | |||||||
దేశం | భారతదేశం | ||||||
రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ | ||||||
డివిజన్ | జల్పైగురి | ||||||
ముఖ్యపట్టణం | అలిపురద్వార్ | ||||||
Government | |||||||
• లోక్‌సభ నియోజకవర్గం | అలీపురద్వార్ | ||||||
విస్తీర్ణం | |||||||
• మొత్తం | 3,136 కి.మీ2 (1,211 చ. మై) | ||||||
జనాభా | |||||||
• మొత్తం | 15,01,983 | ||||||
• జనసాంద్రత | 480/కి.మీ2 (1,200/చ. మై.) | ||||||
Time zone | UTC+05:30 (భా.ప్రా.కా) | ||||||
Website | http://alipurduar.gov.in/ |
విభాగాలు
మార్చుజిల్లాలో అలిపురుదుయర్ పురపాలకం, ఫలకత పురపాలకం ఉన్నాయి. 6 బ్లాకులు (మదరిత, బిర్పర, అలిపురుదుయర్-1, అలిపురుదుయర్-2, ఫలకత, కలచిని, కుమరగం) 66 గ్రామపంచాయితీలు, 9 పట్టణాలు ఉన్నాయి.[3] తొమ్మిది పట్టణాలు ఉన్నాయి: పశ్చిమ జిత్పూర్, చెచఖత, అలిపురుదుయర్, భోలార్ దబ్రి, సోభగంజ్, ఫలకత, జయ్గయాన్,, ఉత్తర లతబరి, ఉత్తర కామాక్యగురి. [4]
మండలాలు
మార్చుమదరిత బిర్పర మండలం
మార్చుగ్రామీణ ప్రాంతం మదరిహత్ -బిర్పర మండలంలో 10 గ్రామపంచాయితీలు ( బందపని, హంతపర, మదరిహత్, టోటోపర బల్లగురి, బిర్పర-1, ఖయర్బరి, రంగలిబజ్న, బిర్పర- 2, లంకపర, షిషఝంరా) ఉన్నాయి.[3] ఈ బ్లాకులో నగరప్రాంతం లేదు.[4] మదరిహత్, బిర్పర పోలీస్టేషను ఈ బ్లాకులో ఉన్నాయి.[5] ఈ మండల ప్రధానకార్యాలయం మదరిహత్‌లో ఉంది.
అలిపురుదుయర్ మండలం
మార్చుఅలిపురుదుయర్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు మండలంలో 11 గ్రామపంచాయితీలు (బంచుకమరి, పరోర్పర్, షల్కుమార్, వివేకానంద -1, చకొవఖేతి, పత్లఖవ, షల్కుమర్-2, వివేకానందా-2, మథురా, పూర్బా కందల్బరి, తపసిఖత) ఉన్నాయి.[3] శాంతలి, ఓరాయోన్, మదెసియా, గారో వంశావళికి చెందిన బంచుకమరి ప్రజలు ఈ జిల్లాలో అధికసంఖ్యలో ఉన్నారు. బంగ్లాదేశ్ శరణార్ధులు కూడా ఈ మండలంలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ మండలంలో 4 పట్టణాలు (పశ్చిం జిత్పూర్), చెచకత, అలిపురుదూర్ రైల్వే జంక్షన్,, బోలార్ దబ్రి) ఉన్నాయి. భవోయియా సంగీత రాష్ట్రీయ పోటీలలో విజేతలు ఈ మండలంలో 5 గురు ఉండడం ఒక ప్రత్యేకత.[4] ఈ మండలంలో అలిపురుదూర్ పోలీస్ స్టేషను ఉంది.[5] ఈ మండలం కేద్రంగా పంచకల్గురి ఉంది.
అలిపురుదుయర్-2 మండలం
మార్చుఅలిపురుదుయర్-2 కమ్యూనిటీ డెవెలెప్మెంట్ మండలంలో 11 గ్రామపంచాయితీలు ఉన్నాయి. చపోరర్ పార్-1, మహాకాల్గురి, షముకతల, తుర్తురి, మఝేర్దబ్రి, తత్పర-1, భతిబరి, కోహినూర్, పరోకత,, తత్పరా-2) ఉన్నాయి.[3] ఈ మండలంలో ఒక పట్టణం ఉంది. .[4] ఈ బ్లాకుకు అలిపురుదుయర్ పోలీస్ స్టేషను సేవలు అందిస్తున్నది.[5] అలిపురుదుయర్-2 ఈ మండలానికి కేంద్రంగా ఉంది.
ఫలకత మండలం
మార్చుఫలకత కమ్యూనిటీ డెవెలెప్మెంటు మండలంలో 12 గ్రామపంచాయితీలు ( డల్గయోన్, ధనిరాంపూర్ -2, గౌబర్నగర్, మైరదంగ, డియోగయోన్, ఫతలకత-1, జతేశ్వర్-1, పరంగర్పర్, ధనిరాంపూర్-1, ఫతలకత-2, జతేశ్వర్-2, షల్కుమార్ ) ఉన్నాయి[3] ఈ బ్లాకులో ఒక పట్టణం (ఫతలకత) ఉంది.[4] బ్లాకులో ఫతలకత పోలీస్ స్టేషను సేవలందిస్తింది.[5] ఈ బ్లాక్ ప్రధాన కార్యాలయం ఫతలకతలో ఉంది.
కల్చిని మండలం
మార్చుకల్చిని కమ్యూనిటీ మండలంలో 11 గ్రామపంచాయితీలు (జైగోయాన్-1, జైగోయాన్-2, డాల్షింగ్ పర, మాలంగి, సతలి, మెందబరి, లతబరి, చౌపర, కల్చిని, గరోపర, రాజభత్ఖవ.[3] ఈ మండలంలో 2 నగ్రప్రాంతాలు ( జైగోయాన్, ఉత్తర లతబరి) పట్టణాలు ఉన్నాయి.[4] జైగావ్, కాల్చిని పోలీస్ స్టేషన్‌లు ఈ బ్లాక్‌కు సేవలు అందిస్తున్నాయి .[5] ఈ మండలం ప్రధాన కేంద్రంగా హామిల్టంగంజ్.
కుమర్గ్రాం మండలం
మార్చుకుమర్గ్రాం కమ్యూనిటీ డెవెలెప్మెంటు మండలంలో 11 గ్రామపంచాయితీలు ( చెంగమరి, ఖోయర్‌డంగ్, కొత్త కుమర్గ్రాం సన్ఖోస్, తుతురిఖండ, ఖమకియగురి -1, ఖొయర్దంగ-2, వల్క బరబిస -1, కామాఖ్యగురి-2, కుమర్గ్రాం, రైడక్, వల్క బరబిస-2 ) ఉన్నాయి.[3] ఈ మండలంలో ఒక పట్టణప్రాంతం ఉత్తర కామాఖ్యగురి ) ఉంది[4] ఈ బ్లాకులో కుమర్గ్రాం పోలీస్ స్టేషను సేవలు అందిస్తుంది.[5] ఈ మండలం కేంద్రంగా కుమర్గ్రాం ఉంది.
రైల్వే మార్గాలు
మార్చుఅలిపురుదుయర్ రైల్వే విభాగం కనీసం 710 కి.మీ పొడవు ఉంటుంది. ఎన్.ఇ.ఆర్ జోనులో ఇది అతిపెద్ద విభాగం ఇదే. జిల్లాలో 2 ప్రధాన రైల్వేస్టేషన్లు ఉంటాయి. అలిపురుదుయర్ జంక్షన్, కొత్త అలిపురుదుయర్. ఈ 2 స్టేషనులలో మల్టీఫంక్షనల్ కంప్లెక్స్‌లు ఉన్నాయి. జిల్లాలో ఇతర స్టేషన్లు కూడా ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గాలు
మార్చుపశిమబెంగాల్ డిలిమినేషన్ ఆఫ్ కంసిస్టెన్సీస్ సిఫారుసుతో డిలిమినేషన్ కమిషన్ " ఆదేశానుసారం అలిపురుదుయర్ జిల్లాలోని నియోజకవర్గాల పునర్విభజన తరువాత జిల్లా 5 అసెంబ్లీ నియోజకవర్గాలుగా విభజించబడింది.
- కుమర్గ్రాం అసెంబ్లీ నియోజకవర్గం:-కుమర్గ్రాం బ్లాక్, అలిపురుదుయర్ -2 బ్లాకులోని లోని 7 గ్రామపంచాయితీలు ( భతిబరి, కోహినూర్, పరొకత, మహాకాల్గురి, షముకత, టర్తురి, తత్పరా) .
- కల్చిని అసెంబ్లీ నియోజకవర్గం:- అలిపురుదుయర్ -2 లోని మఝెర్దబరి పంచాయితీ, కల్చిని బ్లాక్ ప్రాంతం, అలిపురుదుయర్ పురపాలకం, అలిపురుదుయర్ రైల్వేజంక్షన్, చపొరర్-1, చపొరర్-2 గ్రామపంచాయితీలు, తత్పరా-2.
- అలిపురుదుయర్ పురపాలకం, అలిపురుదుయర్ రైల్వే జంక్షన్, చాపొరర్ పార్ -1, చాపొరర్ పార్ -2 గ్రామపంచాయితీలు,, అలిపురుదుయర్ బ్లాకు -2 లోని తత్పరా -2, అలిపురుదుయర్ బ్లాక్ -1 లోని 10 గ్రామపంచాయితీలు (బంచుకామరి, పరోర్పార్, షల్కుమార్-1, వివేకానందా-1, చకోవకేటి, పత్లఖవ, షల్కుమార్-2, వివేకానదా-2, మథురా, తప్సిఖత.
- పత్లఖవ అసెంబ్లీ నియోజకవర్గం:- అలిపురుదుయర్ బ్లాక్- 1 లోని ఇతర గ్రామపంచాయితీ (పూర్బా కందల్బరి, ఫతల్కబ బ్లాక్.
- మదరిహట్ అసెంబ్లీ నియోజకవర్గం:- మదరిహట్ బ్లాక్.
షెడ్యూల్డ్ జాతి , కులాల రిజర్వేషన్
మార్చు- షెడ్యూల్డ్ జాతి, కులాల రిజర్వేషన్:- కుమర్గ్రాం, కల్చిని, మదరిహట్ నియోజకవర్గాలు. ఫలకత నియోజకవర్గం.
- అలిపురుదుయర్ పార్లమెంటు నియోజక వర్గం:- జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలు.[6]
మూలాలు
మార్చు- ↑ http://timesofindia.indiatimes.com/city/kolkata/Alipurduar-a-new-district-on-June-25/articleshow/36916065.cms
- ↑ http://www.business-standard.com/article/news-ians/alipurduar-becomes-bengal-s-20th-district-114062500725_1.html
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 "Directory of District, Sub division, Panchayat Samiti/ Block and Gram Panchayats in West Bengal, March 2008". West Bengal. National Informatics Centre, India. 2008-03-19. Archived from the original on 2009-02-25. Retrieved 2008-12-21.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 "District Wise List of Statutory Towns( Municipal Corporation,Municipality,Notified Area and Cantonment Board) , Census Towns and Outgrowths, West Bengal, 2001". Census of India, Directorate of Census Operations, West Bengal. Retrieved 2008-12-21.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "List of Districts/C.D.Blocks/ Police Stations with Code No., Number of G.Ps and Number of Mouzas". Census of India, Directorate of Census Operations, West Bengal. Retrieved 2008-12-21.
- ↑ "Press Note, Delimitation Commission" (PDF). Assembly Constituencies in West Bengal. Delimitation Commission. pp. 4–5, 23. Retrieved 2009-01-10.
వెలుపలి లింకులు
మార్చు