అలియాబాద్ (హైదరాబాదు)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాత శివారు ప్రాంతం.
(అలియాబాద్, రంగా రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
అలియాబాద్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాత శివారు ప్రాంతం.[1] ఇది హైదరాబాదు పాతబస్తీలో భాగంగా ఉంది. చారిత్రాత్మక చార్మినార్ నుండి ఫలక్‌నుమా ప్యాలెస్ వైపు వెళ్ళే దారిలో 2.5 కి.మీ. దూరంలో ఈ అలియాబాద్ ఉంది.
అలియాబాద్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°20′47″N 78°28′13″E / 17.346277°N 78.470222°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 053 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
చరిత్ర
మార్చుహైదరాబాదు నగర సరిహద్దు గోడకు ఉన్న పదమూడు ద్వారాల (దర్వాజ)లలో ఈ అలియాబాద్ దర్వాజ కూడా ఒకటి. దీని ప్రక్కన, ప్రయాణికులు రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి అలియాబాద్ సరాయి అనే విశ్రాంతి గృహం కూడా ఉండేది.[2][3]
ప్రజా రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అలియాబాద్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం (65, 9) ఉంది. బస్ డిపో ఇక్కడికి సమీపంలోనే ఉంది. ఇక్కడికి కిలోమీటరు దూరంలోని ఉప్పుగూడలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-11-05. Retrieved 2021-01-11.
- ↑ Ifthekhar, J. s (2013-07-18). "Aliabad Sarai to be razed?". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-11.
- ↑ Khan, Asif Yar (2012-04-06). "Aliabad Sarai cries for attention". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-11.