ఆలూరు (పొన్నూరు)

(అలూరు (పొన్నూరు) నుండి దారిమార్పు చెందింది)

అలూరు గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

అలూరు
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పొన్నూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో వేంపాటి విజయకుమారి, సర్పంచిగా ఎన్నికైనాడు.

గ్రామములోని ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామములోని ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం