అలెగ్జాండర్ అబేలా

బ్రిటిష్ - ఫ్రెంచ్ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత

అలెగ్జాండర్ అబెలా (1964, నవంబరు 30) బ్రిటిష్ - ఫ్రెంచ్ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. మకీబెఫో సౌలి, జరాఫా (యానిమేషన్ చిత్రం) వంటి యాక్షన్ సినిమాలకు దర్శకత్వం వహించి ప్రసిద్ది చెందాడు.[1][2][3][4]

అలెగ్జాండర్ అబేలా
జననం
అలెగ్జాండర్ అబేలా

(1964-11-30) 1964 నవంబరు 30 (వయసు 59)
కోవెంట్రీ, ఇంగ్లాండ్
వృత్తిసినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1997–ప్రస్తుతం

వ్యక్తిగత జీవితం మార్చు

అలెగ్జాండర్ అబెలా 1964, నవంబరు 30న ఇంగ్లాండ్ లోని కోవెంట్రీలో జన్మించాడు.[5]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా విభాగం
2001 మాకిబేఫో దర్శకుడు, రచయిత, నిర్మాత
2004 సౌలి దర్శకుడు, రచయిత
2011 సరిహద్దులు దర్శకుడు, రచయిత, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్
2012 జరఫా రచయిత

మూలాలు మార్చు

  1. "Alexander Abela". NW Film Center. Archived from the original on 2021-10-09. Retrieved 2023-07-08.
  2. online, CINEMA. "Alexander Abela - Über diesen Star - cinema.de". www.cinema.de. Retrieved 2023-07-08.
  3. "Alexander Abela". MUBI. Retrieved 2023-07-08.
  4. "Alexander Abela: epd Film". www.epd-film.de. Retrieved 2023-07-08.
  5. KG, imfernsehen GmbH & Co. "Filmografie Alexander Abela". fernsehserien.de. Retrieved 2023-07-08.

బయటి లింకులు మార్చు