ప్రధాన మెనూను తెరువు

అలోహం (Nonmetal) రసాయన శాస్త్రం ప్రకారం లోహాలు (Metals) కాని మూలకాలన్నింటికి కలిపి ఉపయోగిస్తారు. ఆధునిక ఆవర్తన పట్టిక ప్రకారం అన్ని మూలకాలను వాటి భౌతిక మరియు రసాయన లక్షణాలను బట్టి లోహాలు మరియు అలోహాలుగా విభజించారు.


సాధారణంగా అలోహాలుగా పరిగణించే మూలకాలు:

"https://te.wikipedia.org/w/index.php?title=అలోహం&oldid=812555" నుండి వెలికితీశారు