అలౌలి శాసనసభ నియోజకవర్గం
అలౌలి శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖగరియా జిల్లా, ఖగారియా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అలౌలి కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్, ఖగారియా కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లోని బరై, రాణి లార్హి, గోరియామి, హరిపూర్, రూన్, సహర్బన్ని, భిఖారీఘాట్, బహదూర్‌పూర్, బుధౌరా, సోనిహార్, సుంభా, సాకర్-పురా, బెలసిమ్రి, ఓలాపూర్ గంగూర్, తేతరాబాద్, జల్కూరా, ధుపూర్ జంహగిరా, ధుపూర్ జంహగిరా పంచాయతీలు ఉన్నాయి.[1]
అలౌలి శాసనసభ నియోజకవర్గం | |
---|---|
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
అలౌలి శాసనసభ నియోజకవర్గం | |
---|---|
Coordinates: 25°38′30″N 86°24′05″E / 25.64167°N 86.40139°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
జిల్లా | ఖగరియా |
నియోజకవర్గం సంఖ్యా | 148 |
రిజర్వేషన్ | జనరల్ |
లోక్‌సభ | ఖగారియా |
ఎన్నికైన సభ్యులు మార్చు
సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1962 | మిశ్రీ సదా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | |||
1969 | రామ్ విలాస్ పాశ్వాన్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | |
1972 | మిశ్రీ సదా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | పశుపతి కుమార్ పరాస్ | జనతా పార్టీ | |
1980 | మిశ్రీ సదా | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1985 | పశుపతి కుమార్ పరాస్ | లోక్‌దల్ | |
1990 | జనతాదళ్ | ||
1995 | |||
2000 | జనతాదళ్ (యునైటెడ్) | ||
2005 | లోక్ జన శక్తి పార్టీ | ||
2005 | |||
2010[2] | రామ్ చంద్ర సదా | జనతాదళ్ (యునైటెడ్) | |
2015[3] | చందన్ కుమార్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
2020[4] | రాంవృకిష్ సదా |
మూలాలు మార్చు
- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 2011-01-10.
- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.