అల్లరి బుల్లోడు (1978 సినిమా)

అల్లరి బుల్లోడు
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.సి.శేఖర్
తారాగణం కృష్ణ,
జయప్రద
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ మారుతి కంబైన్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. చుక్కలతోటలో ఎక్కడున్నవో పక్కకు రావే
  2. ఆకలేసి ఆడొస్తే ఆకేసి వడ్డిస్తే నాకేసి చూస్తాడే
  3. లేచిందిరా బుల్లోడా గొడుగు లేచిందిరా అల్లరి బుల్లోడా