అల్లుడు కోసం 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రఘునాథ కళా చిత్ర పతాకంపై బచ్చల రమణయ్య నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.కోటరెడ్డి దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, కల్పన ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్ని అందించాడు.

అల్లుడి కోసం
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎమ్.ఎస్.కోటారెడ్డి
నిర్మాణ సంస్థ రఘునాధకళాచిత్ర
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

 • సమర్పణ:బి.వి.రెడ్డి
 • బ్యానర్: రఘునాథ్ కళా చిత్ర
 • కథ, మాటలు: కాశీ విశ్వనాథ్
 • పాటలు: సి.నారాయణరెడ్డి
 • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, శోభారాజ్
 • నృత్యాలు: చిన్నా
 • ఆర్ట్: కృష్ణమూర్తి
 • స్టిల్స్: కె.శంకర్
 • కూర్పు: కె.రామగోపాలరెడ్డి
 • ఛాయాగ్రహణం: డి.డి.ప్రసాద్
 • సంగీతం: చెళ్ళపిళ్ల సత్యం
 • నిర్మాత: బచ్చల రమణయ్య
 • దర్శకుడు: ఎం.ఎస్.కోటరెడ్డి

మూలాలు మార్చు

బాహ్య లంకెలు మార్చు