అల్లెనంద తీగ[2] అపోసైనేసి కుటుంబానికి చెందిన మొక్క. దీన్ని సాధారణంగా అల్లమండా కాథర్టికా, బటర్ కప్ పుష్పం, కొమ్మన్ ట్రంపెట్ వైన్, బంగారు కప్పు, బంగారు ట్రంపెట్ వైన్ మొదలగు పేర్లతో పిలుస్తారు.[3] ఈ మొక్క సాధారణంగా మధ్య, దక్షిణ అమెరికా, మిగతా ప్రదేశాలలో పెరుగుతాయి.

Golden Trumpet
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
A. cathartica
Binomial name
Allamanda cathartica
Synonyms[1]
  • Allamanda aubletii Pohl
  • Allamanda chelsonii K.Koch nom. inval.
  • Allamanda grandiflora (Aubl.) Lam. nom. illeg.
  • Allamanda hendersonii W.Bull ex Dombrain
  • Allamanda latifolia C.Presl
  • Allamanda linnaei Pohl
  • Allamanda salicifolia hort.
  • Allamanda schottii Hook. nom. illeg.
  • Allamanda wardleyana Lebas
  • Allamanda williamsii auct.
  • Echites salicifolius Willd. ex Roem. & Schult.
  • Echites verticillatus Sessé & Moc.
  • Orelia grandiflora Aubl. nom. illeg.

లక్షణాలు మార్చు

ఇది ఒక పాకే మొక్క. దీని కొమ్మలు 2-3 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. వీటి పాత కొమ్మలు గోధుమ రంగులో ఉంటాయి. కొత్త కొమ్మలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటి కొమ్మలు, ఆకులు పాలు కలిగి ఉంటాయి. ఇవి శాఖల దగ్గర గుంపులుగా లేదా 3-4 అంకెలలో పెరుగుతాయి. వీటి ఆకులు కోడి గుడ్డు ఆకారంలో పెరుగుతాయి. ఈ మొక్క పూల రేఖలు పసుపు రంగులో 5-7.5 పొడవు వరకు పెరుగుతాయి. వీటి పూల చుట్టూ 4-5 రక్షక పత్రాలు ఉంటాయి. 4-5 పూల రెక్కలు ఉంటాయి. పండ్లు గుండ్రంగా ఉంటాయి. ఈ పండు అరుదుగా మాత్రమే సాగు మొక్కలలో కనపడుతున్నాయి. విత్తనాలు కొంతవరకు, తాన్ రంగులో, కొద్దిగా రెక్కలు కలిగి ఉంటాయి లేదా ఒక సన్నని మార్జిన్ కలిగి ఉంటాయి.[4]

చిత్రమాలిక మార్చు

ఉపయోగాలు మార్చు

  • బంగారు ట్రంపెట్ వైన్ మొక్కను అలంకరణకు ఉపయోగిస్తారు.
  • ఈ మొక్కలను ఉష్ణమండల ప్రాంతాలలో ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు.

మూలాలు మార్చు

  1. "The Plant List: A Working List of All Plant Species". Archived from the original on 18 మే 2019. Retrieved 10 July 2014.
  2. Allamanda Cathartica[permanent dead link]
  3. "USDA GRIN Taxonomy". Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 2 September 2014.
  4. "Golden Trumpet Plant". Garden Guides. Retrieved 2012-07-06.

ఇతర లింకులు మార్చు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.