అల్ ఖైదా 1988-1990 ల మధ్య సౌదీ అరేబియాలో ఆప్ఘనిస్తాన్, రష్యా ల మధ్య జరిగిన యుద్ధ కాలంలో ఒసామా బిన్ లాదెన్ చే స్థాపించబడిన ఆప్ఘనిస్తాన్ ముజాహిదీన్ల సంస్థ.

అల్ ఖైదా al-Qaeda
القاعدة
Dates of operationఆగస్టు 11, 1988 – నేటి వరకు
Leaderఒసామా బిన్ లాదెన్ (1988–2011) ఆయిమన్ అల్ జవహరి (2011 – ఇప్పటి వరకు)
Active region(s)ప్రపంచ వ్యాప్తంగా
Ideologyసున్ని ఇస్లామిజం
Strict sharia law
Islamic fundamentalism[1]
Takfiri[2]
Pan-Islamism
Worldwide Caliphate[3][4][5][6][7]
Qutbism
Wahhabism[8]
Salafist Jihadism[9][10]
Statusసంయుక్త రాష్ట్రాలు Designated as Foreign Terrorist Organization by the U.S. State Department[11]
United Kingdom Designated as Proscribed Group by the UK Home Office[12]
మూస:Country data EUR Designated as terrorist group by EU Common Foreign and Security Policy[13]
భారత దేశం Under the Unlawful Activities (Prevention) Act designated as terrorist organization by the Government of India[14]
SizeIn Afghanistan -50-100[15]
In Iraq - 2,500[16]
In the Maghreb - 300-800
In Somalia - Unknown
In Nigeria - Unknown
In Pakistan - Unknown
In Egypt - Unknown
In Saudi Arabia - Unknown
In Yemen - 500-600[17]
'

దాడులుసవరించు

 • అమెరికాలో 2001 సెప్టెంబరు 11 దాడులు,
 • లండన్ లోని 2005 జూలై 5 విధ్వంసం
 • ప్రపంచ వ్యాప్తంగా మరెన్నో విధ్వంసక కార్యకలాపాలకు, సంఘటనలకు కారణమైన సంస్థ.

నిషేదాలుసవరించు

 • ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌంసిల్ చే నిషేధింప బడిన సంస్థ.
 • అనేక దేశాలలో నిషేధించబడ్డ సంస్థ
 • అలాగే భారత్ లోనూ కేంద్ర హోంశాఖ చే నిషేధింపబడింది.
 
పాకిస్తానీ జర్నలిస్టు హమీద్ మీర్ కు ఆప్ఘనిస్తాన్ లో ఇంటర్వ్యూ ఇస్తున్న ఒసామా బిన్ లాదెన్ - 1997

అల్ ఖైదా , సి.ఐ.ఏ.సవరించు

అనేక విమర్శకులు, ఎక్స్‌పర్ట్ ల ప్రకారం, సి.ఐ.ఏ. (యు.ఎస్) బిన్ లాదెన్ కు తగినంత ధనం, వస్తు సామాగ్రి, ఆయుధాలు సమకూర్చి, అమెరికన్ సి.ఐ.ఏ. "ఆపరేషన్ సైక్లోన్" సమయాన, ఆఫ్ఘన్ ముజాహిదీన్లకు తర్ఫీదు ఇచ్చి, ఆఫ్ఘనిస్తాన్ లో రష్యాను ఓడించేందుకు, తయారు చేసిన ముజాహిదీన్ల సంస్థే ఈ అల్ ఖైదా అనబడే ఉగ్రవాద సంస్థ. 1997-2001 ల మధ్య గల బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి 'రాబిన్ కుక్' ప్రకారం ఐతే, అల్ ఖైదా, నిజంగా ఒక కంప్యూటర్ డేటాబేస్ ఫైల్. దీనిని సి.ఐ.ఏ. తయారు చేసింది. ఇందులో వేలకొద్దీ ముజాహిదీన్లకు రిక్రూట్ చేసి, ట్రైనింగ్ ఇచ్చి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు సి.ఐ.ఏ., పశ్చిమ దేశాలు తయారు చేసిన సంస్థ.[18]

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. Atwan 2006, p. 40
 2. http://www.fas.org/irp/crs/RS21745.pdf
 3. "The Future of Terrorism: What al-Qaida Really Wants – SPIEGEL ONLINE – News – International". Der Spiegel. September 11, 2001. Retrieved October 18, 2011.
 4. "ఆర్కైవ్ నకలు". The Daily Telegraph. London. మూలం నుండి 2012-01-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-06-15.
 5. "Jihadists Want Global Caliphate". ThePolitic.com. July 27, 2005. మూలం నుండి 2011-09-30 న ఆర్కైవు చేసారు. Retrieved October 18, 2011. Cite web requires |website= (help)
 6. John Pike. "Al-Qaida". Globalsecurity.org. Retrieved October 18, 2011. Cite web requires |website= (help)
 7. Burke, Jason (March 21, 2004). "What exactly does al-Qaeda want?". The Guardian. London.
 8. Saudi Arabia, Wahhabism and the Spread of Sunni Theofascism Archived 2016-05-03 at the Wayback Machine. retrieved 3 June 2012
 9. Moghadam, Assaf (2008). The Globalization of Martyrdom: Al Qaeda, Salafi Jihad, and the Diffusion of Suicide Attacks. Johns Hopkins University. p. 48. ISBN 978-0-8018-9055-0.
 10. Livesey, Bruce (January 25, 2005). "Special Reports – The Salafist Movement: Al Qaeda's New Front". PBS Frontline. WGBH educational foundation. Retrieved October 18, 2011.
 11. "Foreign Terrorist Organizations List". United States Department of State. మూలం నుండి 2007-07-12 న ఆర్కైవు చేసారు. Retrieved August 3, 2007. Cite web requires |website= (help) – USSD Foreign Terrorist Organization
 12. "Terrorism Act 2000". Home Office. మూలం నుండి 2007-08-11 న ఆర్కైవు చేసారు. Retrieved August 14, 2007. Cite uses deprecated parameter |deadurl= (help); More than one of |deadurl= and |url-status= specified (help); Cite web requires |website= (help) – Terrorism Act 2000
 13. "Council Decision". Council of the European Union. మూలం నుండి 2007-07-14 న ఆర్కైవు చేసారు. Retrieved August 14, 2007. Cite web requires |website= (help)
 14. "Terrorism Act 2000". Ministry of Home Affairs (India). మూలం నుండి 2012-05-10 న ఆర్కైవు చేసారు. Retrieved May 20, 2012. Cite web requires |website= (help)
 15. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2014-07-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-06-15. Cite web requires |website= (help)
 16. http://www.washingtonpost.com/world/middle_east/surge-in-violence-new-training-camps-show-al-qaida-revival-in-iraq-after-us-troop-withdrawal/2012/10/09/8133aa96-1232-11e2-9a39-1f5a7f6fe945_print.html
 17. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2012-03-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-06-15. Cite web requires |website= (help)
 18. Cook, Robin (July 8, 2005). "The struggle against terrorism cannot be won by military means". The Guardian. UK. మూలం నుండి 2005-07-10 న ఆర్కైవు చేసారు. Retrieved July 8, 2005. Cite uses deprecated parameter |deadurl= (help); More than one of |deadurl= and |url-status= specified (help)

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అల్_ఖైదా&oldid=2878233" నుండి వెలికితీశారు