అవిశ
(అవిశాకు నుండి దారిమార్పు చెందింది)
అవిశ చిన్న వృక్షం. ఇది చిక్కుడు జాతికి చెందినది. దీని పుష్పాలను పూజకు ఉపయోగిస్తారు.
అవిశ | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | |
Species: | సె. గ్రాండిఫ్లోరా
|
Binomial name | |
సెస్బానియా గ్రాండిఫ్లోరా (కరోలస్ లిన్నేయస్) Poiret
|
ఉపయోగాలు
మార్చు- అవిశ ఆకు పిత్తాన్ని, కఫాన్ని తగ్గిస్తుంది. దీని కాయలు మంచి బలం, ఆకలిని కలిగిస్తాయి.
- అవిశ ఆకులు, పూలు, కాయలు ఆహారంగా పులుసులు, వేపుడు చేసుకొని తింటారు.
- అవిశ పూల రసం కళ్ళలో పిండితే చూపు స్పష్టంగా కనిపిస్తుంది.
- బాగా పండిన కాయలు ఒంటి నొప్పికి, గడ్డలకు వైద్యానికి పనికివస్తాయి.
- అవిశ పశువులకు ప్రత్యేకమైన దాణా.
- అవిశ ఆకు మంచి విరేచన కారి.
- అవిశ ఆకు ఒక ఆకు కూర.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో Sesbania grandifloraకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.