అసలు 2023లో తెలుగులో విడుదలైన మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ సినిమా.[1] ఈటీవీ విన్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు నిర్మించిన ఈ సినిమాకు ఉదయ్ బండారి, సురేష్ కంభంపాటి దర్శకత్వం వహించాడు. రవిబాబు, పూర్ణ, సూర్య, సత్యకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్‌ 14న ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైంది.[2]

అసలు
దర్శకత్వంఉదయ్ బండారి
సురేష్ కంభంపాటి
రచనరవిబాబు
మాటలురవిబాబు
నిర్మాతరవిబాబు
తారాగణం
ఛాయాగ్రహణంచరణ్ మాధవనేని
కూర్పుసత్యనారాయణ బళ్లా
సంగీతంఎస్.ఎస్. రాజేశ్
నిర్మాణ
సంస్థ
ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్
విడుదల తేదీ
2023 ఏప్రిల్ 14 (2023-04-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ సవరించు

ప్రొఫెసర్ వెంకటేష్ చక్రవర్తి (సూర్య)ని ఎవరో దారుణంగా హత్య చేయడం, ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి పవర్ ఫుల్ సీఐడీ ఆఫీసర్ రవిబాబును నియమించగా ఈ హత్య కేసును ఛేదించడానికి రంగంలోకి దిగి హంతకుడిని ఎలా పట్టుకున్నాడు అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు సవరించు

సాంకేతిక నిపుణులు సవరించు

  • బ్యానర్: ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్
  • కథ & నిర్మాత: రవిబాబు[4]
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఉదయ్ బండారి, సురేష్ కంభంపాటి
  • సంగీతం: ఎస్.ఎస్. రాజేశ్
  • సినిమాటోగ్రఫీ: చరణ్ మాధవనేని
  • ఎడిటర్: సత్యనారాయణ బళ్లా

మూలాలు సవరించు

  1. Mana Telangana (9 April 2023). "మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో..." Archived from the original on 14 April 2023. Retrieved 14 April 2023.
  2. A. B. P. Desam (19 March 2023). "ఓటీటీలోకి నేరుగా రవిబాబు 'అసలు' సినిమా, మళ్లీ ఆమెతోనేనా?". Retrieved 14 April 2023.
  3. Eenadu (14 April 2023). "రివ్యూ: అసలు". Archived from the original on 14 April 2023. Retrieved 14 April 2023.
  4. Eenadu (13 April 2023). "అసలు... ఓ అరుదైన కథ". Archived from the original on 14 April 2023. Retrieved 14 April 2023.

బయటి లింకులు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అసలు&oldid=3885296" నుండి వెలికితీశారు