సూర్య (తెలుగు నటుడు)
సూర్య కుమార్ భగవాన్‌దాస్ (జననం 1957) తెలుగు సినిమా నటుడు. ఆయన 1986లో తెలుగు సినిమా విక్రమ్‌తో నటుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, తెలుగు సినిమాల్లో సహాయక పాత్రలలో నటించాడు.
సూర్య | |
---|---|
జననం | సూర్య కుమార్ భగవాన్‌దాస్ 1957 జూలై 27 |
వృత్తి | నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ |
క్రియాశీల సంవత్సరాలు | 1985-ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అనిత సిల్వియా భగవాన్‌దాస్ |
నటించిన సినిమాలు
మార్చు- . విక్రమ్ (1986)
- . కలియుగ పాండవులు (1986)
- . నియంత(1991)
- . లాఠీ (1992)
- . సింధూరం (1997)
- . హౌస్‌ఫుల్ (1999; తమిళం)
- . పోలీసు(1999)
- . తమ్ముడు (1999)
- . ప్రేమకు వెలయరా (1999)
- . ముధల్వన్ (1999; తమిళం)
- . జయం మనదేరా (2000)
- . నువ్వు వస్తావని (2000)
- . నాయక్ (2001; హిందీ)
- . ప్రేమకు స్వాగతం[4](2002)
- . నీతో చెప్పాలని(2002)
- . షో (2002)
- . జెమెని (2002)
- . జానీ (2003)
- . కబడ్డీ కబడ్డీ (2003)
- . వసంతం (2003)
- . నీ మనసు నాకు తెలుసు (2003)
- . శంకర్దాదా MBBS (2004)
- . లీలా మహల్ సెంటర్ (2004)
- . అతనొక్కడే (2005)
- . ఛత్రపతి (2005)
- . నా ఊపిరి (2005)
- . పార్టీ (2006)
- . ఎవడైతే నాకేంటి (2007)
- . చిరుత (2007)
- . కిక్ (2009)
- . పిస్తా (2009)
- . మగధీర (2009)
- . జోష్ (2009)
- . అద్బుత వైద్యం ఆయుర్వేదం(2009)
- . రాయ్ థామస్‌గా యే మాయ చేసావే (2010).
- . నేను నా రాక్షసి (2011)
- . క్రికెట్ గర్ల్స్ & బీర్ (2011)
- . కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
- . అరవింద్ 2 (2013)
- . సాహసం (2013)
- . 1: నేనొక్కడినే (2014)
- . పవర్ (2014 తెలుగు సినిమా) (2014)
- . ఊహలు గుసగుసలాడే (2014)
- . ఎవడు (2014)
- . పాఠశాల (2014)
- . మళ్లీ మళ్లీ ఇది రాని రోజు (2015)
- . ది బెల్స్ (2015) రామ్ నారాయణ్
- . శ్రీమంతుడు (2015)
- . రన్ (2016)
- . పటేల్ సర్ (2017)
- . అబద్ధం (2017)
- . జవాన్ (2017)
- . హైదరాబాద్ లవ్ స్టోరీ (2018)
- . భరత్ అనే నేను (2018)
- . సాక్ష్యం (2018)
- . సాహో (2018)
- . రామబ్రహ్మం(2018)
- . అంతకు మించి (2018)
- . సుబ్రహ్మణ్యపురం (2018)
- . ఉద్యమ సింహం(2019)
- . రాక్షసుడు (2019)
- . సరిలేరు నీకెవ్వరు (2020)
- . చక్రం(2021)
- . రాజా విక్రమార్క (2021 చిత్రం)
- . మిస్సింగ్ (2021)
- . ముగ్గురు మొనగాళ్లు (2021)
- . సెబాస్టియన్ పి.సి.524 (2022)
- . క్లాప్ (2022)
- . రాధే శ్యామ్ (2022)
- . సూరాపానం (2022)
- . వాల్తేరు వీరయ్య (2023)
- . అసలు (2023)
- . ఐక్యూ (2023)
- . సర్కారు నౌకరి(2024)
- . మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా (2024)
- . రామ్ ఎన్ఆర్ఐ (2024)
- .ఉషా పరిణయం (2024)
వెబ్ సిరీస్
మార్చు- మాన్షన్ 24 (2023)
డబ్బింగ్ ఆర్టిస్ట్
మార్చుసినిమా పేరు | సంవత్సరం | నటుడు | గమనికలు |
---|---|---|---|
సూపర్ | 2005 | పీయూష్ మిశ్రా |
అవార్డ్స్
మార్చు- ఉత్తమ సహాయ నటుడు - సింధూరం (1997)
మూలాలు
మార్చు- ↑ "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 21 August 2020.(in Telugu)
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సూర్య పేజీ