ఆంధ్రకవి తరంగిణి

(ఆంధ్ర కవి తరంగిణి నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్ర కవి తరంగిణి చాగంటి శేషయ్య రచించిన పుస్తకం. దీని ఆరవ సంపుటము 1949 సంవత్సరం కపిలేశ్వరపురంలోని హిందూధర్మశాస్త్ర గ్రంథ నిలయము వారిచే ముద్రించబడినది.

తెలుగు కవుల సాహిత్యకృషి, జీవితం వంటి అంశాలతో ఆంధ్రకవుల తరంగిణిని రచించారు. ఆ క్రమంలో వివిధ కవుల జీవితాలు, సాహిత్యాంశాల విషయంలో నెలకొన్న వివాదాలు, సందేహాల గురించి సవిస్తరమైన పరిశోధన వ్యాసాలు కూడా రచించారు. ఈ సంపుటంలో శ్రీధరుడు మొదలుకొని వేమన, రేవకొండ తిరుమల సూర్యుడు వంటి కవుల వివరాలు ఇచ్చారు. రచయిత స్వయంగా సాహిత్య పరిశోధనాంశాలపై కృషిచేసిన వారు కావడంతో వివిధ సాహిత్య ప్రథల గురించి నిష్పాక్షికంగా నిర్ధారణ చేయబూనారు.

ఆరవ సంపుటములోని కవులు మార్చు

మూలాలు మార్చు

 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: