ఆంధ్ర లయోలా కళాశాల

విజయవాడ లో ప్రసిద్ది చెందినా విద్య సంస్థలలో ఒక్కటి

ఆంధ్రా లయోల కళాశాల

ఆంధ్ర లయోలా కళాశాల
ఆంధ్ర లయోలా కళాశాల ముఖద్వారం
Service of God through Service of Country
ప్రదేశం
విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, India
సమాచారం
రకం ఎఫిలియేటెడ్
స్థాపితం 1954
ప్రిన్సిపాల్ ఫాదర్. జీ.ఏ.పి. కిశోర్ ఎస్‌జె
విద్యార్థులు 4500 (approx.)
వెబ్‌సైటు

స్ధాపితంసవరించు

 
కళాశాలలో ఒక దృశ్యము
  • ఆంధ్ర ప్రదేశ్ లోని ఒక కళాశాల. ఇది 1953 లో స్థాపించబడింది.

నిర్వాహణసవరించు

  • యేసు సభకు చెందిన గురువులు ఈ సంస్థను నిర్వహిస్తున్నారు.

విద్యావిధానంసవరించు

 
ఆంధ్ర లయోల కాలేజి లైబ్రరి భవనము
 
ఆంధ్ర లయోలా కళాశాలలో
  • ఈ కళాశాల స్వయం ప్రతిపత్తి కలిగి, సంవత్సరానికి రెండు సెమిస్టర్లు విధానంలో పాఠ్యాంశాల బోధనం జరుగుతుంది.

విద్యార్ధులుసవరించు

  • ఇక్కడ విద్యార్థినీ-విద్యార్థులు ఇరువురు విద్యను అభ్యసించటానికి అనుకూలమైన వాతావరణం లభిస్తుంది.

వసతులుసవరించు

  • విద్యార్థిని-విద్యార్థులకు వేరువేరుగా వసతి గృహాలు ఉన్నాయి.
 
కళాశాల ముఖ చిత్రం

పూర్వ విద్యార్థులలో ప్రముఖులుసవరించు

బయటి లింకులుసవరించు


చిత్రమాలికసవరించు

 
ఆంధ్ర లయోలా కళాశాల భవనం