ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల

న్యాయ కళాశాల

ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల' 1945 లో స్థాపించబడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ప్రాతినిధ్య కళాశాలలో ఒకటి.

ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల
రకంరాష్ట్ర విశ్వవిద్యాలయం
స్థాపితం1945
ప్రధానాధ్యాపకుడుప్రొఫె. డి.సూర్య ప్రకాశరావు
స్థానంవిశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాలగూడుhttp://www.andhrauniversity.info/law/

చరిత్రసవరించు

ఈ న్యాయ కళాశాల 1945 సం.లో స్థాపించబడింది. ఈ న్యాయ కళాశాల పుట్టుకకు ఈ విశ్వవిద్యాలయం స్థాపకుడు, జ్ఞానం, దూరదృష్టి గల కులపతి డాక్టర్ సి.ఆర్. రెడ్డికి ఎంతగానో ఋణపడి ఉంది. ఈ కాలేజ్ ఆర్ట్స్, కామర్స్, లా కాలేజ్ శాఖల నుంచి ఒక భాగంగా ఉన్నప్పటికీ, కానీ 1989 ఏప్రిల్ 14 సం.న ప్రత్యేక న్యాయ కళాశాలగా పునర్నిర్మించబడింది. భారతదేశం యొక్క రాజ్యాంగ ప్రధాన శిల్పి డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ గౌరవం సూచకంగా, ఈ కళాశాల (కాలేజ్) 1991 మే 10 సంవత్సరము నుండి ఆంధ్ర విశ్వవిద్యాలయం, డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ న్యాయ కళాశాలగా పేరు మార్చబడింది.

ప్రిన్సిపాల్స్సవరించు

 • ప్రొఫె. కె. గుప్తేశ్వర్ (14-04-1989 to 30-04-1990)
 • ప్రొఫె. ఆర్. జగన్మోహన రావు (01-05-1990 to 30-04-1993)
 • ప్రొఫె. ఏ.లక్ష్మీనాథ్ (01-05-1993 to 30-04-1996)
 • ప్రొఫె. డా. ఎం.వి.ఏ. నాయుడు (01-05-1996 to 30-04-1999)
 • ప్రొఫె. సి. రామారావు (01-05-1999 to 14-05-2002)
 • ప్రొఫె. డి.ఎస్.ఎన్. సోమయాజులు (15-05-2002 to 29-02-2004)
 • ప్రొఫె. ఆర్. వెంకట రావు (01-03-2004 to 28-02-2007)
 • ప్రొఫె. వై. సత్యనారాయణ (01-03-2007 to 17-09-2008)
 • ప్రొఫె. ఏ. రాజేంద్ర ప్రసాద్ (18-09-2008 to present)

అకాడమీలుసవరించు

 • ఎల్ఎల్‌బి (మూడు సంవత్సరాలు)
 • ఎల్ఎల్ఎం (రెండు సంవత్సరాలు)
 • పిహెచ్.డి. (పూర్తి సమయం - రెండు సంవత్సరాలు)
 • పిహెచ్.డి. (పార్ట్ టైమ్ - మూడు సంవత్సరాలు)
 • ఎల్ఎల్‌బి (ఐదు సంవత్సరాలు)

కళాశాల వెలుగులుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు