ఆకురాతి చలమయ్య
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఆకురాతి చలమయ్య (1903 - 1985) ప్రముఖ తెలుగు రచయిత.హేతువాది
ఆకురాతి చలమయ్య | |
---|---|
జననం | 1903 |
మరణం | 1985 |
వీరు ప్రకాశం జిల్లాలో ఈపూరుపాలెంలో జన్మించారు. వీరు పిఠాపురం రాజావారి ధర్మసంస్థలలో చాలా కాలం పనిచేశారు.
వీరి ఉపధ్యాయులు - విద్యార్థులు అనే రచన నైతిక విలువలు పెంచేందుకు బాగా తోడ్పడుతుంది.
వీరి "రవీంద్ర భాస్కరం" రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
వీరు ఫిబ్రవరి 27 1985 తేదీన పరమపదించారు.
రచనలు
మార్చు- మహర్షి దేవేంద్రనాథ్ ఠాకూరు జీవితచరిత్ర
- విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు జీవితచరిత్ర
- మహర్షి మహోపదేశములు - దేవేంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఉపనిషత్ భాష్యానికి అనువాదం.[1]
- మహాత్మాగాంధీ ఉపన్యాసాలు అనువాదం
- నేతాజీ జీవితచరిత్ర, ఉపన్యాసాలు అనువాదం
- గోరా
- విద్య
- శాంతినికేతన్
- ఉపాధ్యాయులు - విద్యార్థులు
మూలాలు
మార్చు- ↑ ఠాగూర్, దేవేంద్రనాథ్; చలమయ్య, ఆకురాతి. మహర్షి మహోపదేశములు. Retrieved 13 January 2015.