ఆకెళ్ళ శివప్రసాద్
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఆకెళ్ళ శివప్రసాద్ నాటక రచయితగా, కథారచయితగా సుప్రసిద్ధుడు. కొన్ని సినిమాలకు రచనా సహకారాన్ని అందించాడు. మరికొన్ని సినిమాలకు సంభాషణా రచయితగా పనిచేశాడు.
ఆకెళ్ళ వెంకట వ్యఘ్రి సాంబశివప్రసాద్ | |
---|---|
జననం | తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట మండలం, నరేంద్రపురం గ్రామం |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రైల్వే ఉద్యోగి |
పదవి పేరు | సీనియర్ సెక్షన్ ఆఫీసర్ |
భార్య / భర్త | సుశీల |
పిల్లలు | సుకృతి, సుకృత్, సుకృత్ కౌశిక్ |
తండ్రి | ఆకెళ్ళ లక్ష్మీనారాయణ |
తల్లి | సుభద్ర |
రచనలు
మార్చునాటకాలు, నాటికలు
మార్చు- నరవాహనం
- కళంకం
- సూది - దారం
- ఓదార్చే శక్తి
- ప్రవాసం
- ఆసేతు హిమాచలం
- స్వర్గారోహణం
- పరుసవేది
- బంగారం
- సారీ! శ్రీమతి గుడ్‌నైట్
- శేషప్రశ్న
- బడ్జెట్
- నో స్మోకింగ్
- ష్యూరిటీ
- మరీ అంతొద్దు
- మాయస్వరం
- స్కాలర్‌షిప్
- సెలవుల్లో
- ఇక్కడ జోకులు చెప్పబడును
- అంతరంతరం
- వాహిని
- రాహుప్రయాణం
- పెళ్ళి డాట్ కామ్
- సృజన
- అంపశయ్య
- సత్యమేవజయతే
- సరస్వతి లిపి
కథలు
మార్చు- అంతరాయం
- అపురూపం
- అమ్మ యంత్రం
- అమ్మకథ
- అమ్మబెంగ
- అర్థం అనర్థం
- అర్హత
- ఆక్రమణ
- ఆప్షన్
- ఎనిమిదో అడుగు
- ఒదిగిన మహాసముద్రం
- ఓదార్చే శక్తి
- కట్!కట్!
- కామరాజు కాలేజీ కథ
- కాలం గీసిన బొమ్మ
- కాస్మోరా
- క్వాలిఫికేషన్
- గుండెతడి
- చిహ్నం
- చొరవ
- జనారణ్యం
- టాక్స్ లేనిది...
- టీజింగ్
- డెత్ క్లాక్
- తరాఅంతరాలు
- దారి
- నరవాహనం
- నాయకుడు
- పజిల్
- పడగనీడ
- పల్లవి-అను పల్లవి
- పుణ్యక్షేత్రం
- పురుషార్థం
- పేరు
- పోస్టుమార్టమ్
- ప్రతిధ్వని
- ప్రశ్నార్దకం
- బడ్జెట్
- బదిలిలీల
- భక్తుడు
- భూమి
- మనసులో చోటు
- మహాసంకల్పం
- మిలీనియంకిడ్
- మేడ్ ఫర్ యు
- రహస్యం
- లో (ల)కం
- వయసు గడియారం
- వసుధైక్యం
- వెల అమూల్యం
- సంప్రదాయం
- సన్మతి
- సరస్వతిలిపి
- సాక్షి
- సుకృతం
- సుడోకు
- సైబర్ కూలీ
- స్టార్ట్ ఎట్రాక్సన్
- స్వర్ణోత్సవం
- స్వేచ్చావిహంగం
కథాసంపుటాలు
మార్చు- కిటికీలోంచి వాన
నవలలు
మార్చు- నది (భారతి మాసపత్రిక నిర్వహించిన నవలల పోటీలో మూడవ బహుమతి పొందిన నవల)
అనువాద రచనలు
మార్చు- నిజాం పాలనలో లంబాడాలు - ఆంగ్ల మూలం:భూక్యా నాయక్ - హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ (2012)
- అటామిక్ హాబిట్స్ - మూలం:జేమ్స్ క్లియర్
- అర్థం కోసం మనిషి అన్వేషణ - మూలం:విక్టర్ ఇ ఫ్రాంక్ల్
- నిన్ను నీవు చక్కదిద్దుకో - మూలం:విలియం హెచ్.మెక్రావెన్
- అతి గొప్ప రహస్యం - మూలం: రోండా బర్న్
- ధ్యానమార్గం- మూలం: శ్రీ ఎమ్
- జెన్:సరళమైన జీవనకళ - మూలం: షున్మియో మసునో
- ది హ్యాపీఎస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ - మూలం:ఎడ్డీ జాకు
- ఉన్నతంగా కలలు కనండి హుందాగా నెరవేర్చుకోండి - మూలం: అంకుర్ వారికూ
- విలుకాడు - మూలం:పాలో కొయిలో
- 1232 కి.మీ.: గృహోన్ముఖంగా సుదీర్ఘ ప్రయాణం- మూలం:వినోద్ కప్రీ
బాలసాహిత్యం
మార్చు- కాకమ్మ కథలు
సినిమా రంగం
మార్చుఇతడు ఈ క్రింది సినిమాలకు పనిచేశాడు.
- ఆశల పల్లెకి (2003) - సంభాషణలు
- ఆ నలుగురు (2004) - రచనా సహకారం
- కరెంట్ (2009) - సంభాషణలు
- హోరా హోరీ (2015) - రచనా సహకారం
- బాయ్ మీట్స్ గర్ల్ (2014) - రచనా సహకారం
- రంగమర్తాండ[1] (2023) - సంభాషణలు
పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్. "Krishna Vamsi : షడ్రుచుల సమ్మేళనంగా 'రంగ మార్తాండ!'". ఎన్.టి.వి.తెలుగు. Archived from the original on 2 మార్చి 2024. Retrieved 2 March 2024.
- ↑ న్యూస్ టుడే (17 April 2023). "నిత్య స్మరణీయుడు వీరేశలింగం". ఈనాడు (తూర్పుగోదావరి జిల్లా ఎడిషన్(.
- ↑ కల్చరల్ ప్రతినిధి, ప్రభన్యూస్ (17 April 2023). "సంస్కరణ గోదావరి.. కందుకూరి.". ఆంధ్రప్రభ దినపత్రిక తూర్పు గోదావరి ఎడిషన్.
- ↑ సిటీఆర్‌ఐ (17 April 2023). "సంస్కరణల గోదారి కందుకూరి". సాక్షి దినపత్రిక తూర్పు గోదావరి ఎడిషన్.
- ↑ "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2024-03-21. Archived from the original on 2024-03-20. Retrieved 2024-03-21.
- ↑ విలేకరి (18 March 2024). "శివప్రసాద్ కు కీర్తి పురస్కారం". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original on 19 మార్చి 2024. Retrieved 19 March 2024.