కరెంట్ (సినిమా)

సినిమా

కరెంట్ 2009, జూన్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సుశాంత్, స్నేహా ఉల్లాల్ జంటగా నటించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.[2]

కరెంట్
దర్శకత్వంపల్నాటి సూర్యప్రతాప్
రచనశ్రీనివాసరావు చింతలపూడి
స్క్రీన్ ప్లేపల్నాటి సూర్యప్రతాప్
తారాగణంసుశాంత్, స్నేహా ఉల్లాల్
ఛాయాగ్రహణంవిజయకుమార్. పి
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతందేవిశ్రీప్రసాద్
విడుదల తేదీ
19 జూన్ 2009 (2009-06-19)(భారతదేశం)
సినిమా నిడివి
2:17:05
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
  • యూ ఆర్ మై లవ్ స్టోరీ , రచన: భాస్కర భట్ల రవికుమార్ , గానం. దేవీశ్రీ ప్రసాద్
  • రెక్కలు , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.సాగర్ ,రైనా రెడ్డి
  • అమ్మాయిలు అబ్బాయిలు, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. ఫ్రాన్కో , అందేరీయ జరేమియా
  • కరెంట్ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. బెన్నీ దయాళ్
  • అటు నువ్వే ఇటు నువ్వే, రచన: రామజోగయ్య శాస్ర్తీ, గానం. నేహా భాసిన్

మూలాలు

మార్చు
  1. http://www.123telugu.com/reviews/C/Current/Current_review.html
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-01-03. Retrieved 2018-12-21.