ఆడదాని సవాల్
ఆడదాని సవాల్ రాజా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో 1984, ఆగష్టు 31న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో విజయశాంతి, మురళీమోహన్ జంటగా నటించారు.
ఆడదాని సవాల్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
నిర్మాత | వి.ఆర్.మోహనరావు |
తారాగణం | మురళీమోహన్, రామకృష్ణ, విజయలలిత, విజయశాంతి |
ఛాయాగ్రహణం | పుష్పాల గోపీకృష్ణ |
కూర్పు | కె.రామమోహనరావు |
సంగీతం | కె.చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | రాజా ఆర్ట్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 1984 |
దేశం | భారతదేశం |
నటీనటులుసవరించు
- మురళీమోహన్
- రామకృష్ణ
- విజయలలిత
- విజయశాంతి
- ప్రభాకరరెడ్డి
- కాంతారావు
- త్యాగరాజు
- జగ్గారావు
- మమత
- పండరీబాయి
- షహనాజ్
- కె.వి.చలం
సాంకేతిక వర్గంసవరించు
- మాటలు : పి. సత్యానంద్
- పాటలు : ఆరుద్ర, మైలవరపు గోపి, రాజశ్రీ
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
- కళ: కె.రామలింగేశ్వరావు
- నృత్యాలు : శ్రీను
- స్టంట్ : రాఘవులు
- ఛాయాగ్రహణం : పుష్పాల గోపీకృష్ణ
- సంగీతం: కె.చక్రవర్తి
- నిర్మాత: వి.ఆర్.మోహనరావు