ఆడపిల్లలే నయం 1985లో విడుదలైన సినిమా. ఈ సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో చంద్ర మోహన్, జయసుధ, రాజేంద్ర ప్రసాద్, శ్రీ లక్ష్మి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సత్యనారాయణ వేజేళ్ళ నిర్వహించాడు. ఈ సినిమాను బి మరిడేశ్వర రావు నిర్మించాడు.[1] బి.మరిడీశ్వరరావు ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.

ఆడపిల్లలే నయం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. సత్యనారాయణ
తారాగణం చంద్రమోహన్ ,
జయసుధ ,
రాజేంద్ర ప్రసాద్
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ బి. మరిడీశ్వర రావు ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • సమర్పణ: ఎం.ఎస్.రామానుజం, ఆర్.వి.రామమోహనరావు
  • మాటలు: నెల్లుట్ల
  • నేపథ్యగానం: పి.సుశీల, ఎస్.పి.శైలజ, రమేష్, శ్రీనివాస చక్రవర్తి
  • కళ: ప్రకాశరావు
  • నృత్యం:ఎస్.ఆర్.రాజు
  • పోరాటాలు: భాషా
  • స్టిల్స్: బి.హెచ్.రామచంద్రరావు
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: దాస్, ప్రసాద్
  • కూర్పు: నాయని మహేశ్వరరావు
  • ఛాయాగ్రహణం: ఆర్.కె.రాజు, వెంకట్
  • సంగీతం:కె.చక్రవర్తి
  • నిర్మాత: బి మరిడేశ్వర రావు

మూలాలు మార్చు

  1. "ఆడపిల్లలే నయం (1985) | ఆడపిల్లలే నయం Movie | ఆడపిల్లలే నయం Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Retrieved 2020-08-14.

బాహ్య లంకెలు మార్చు