వేజెళ్ళ సత్యనారాయణ
వేజెళ్ళ సత్యనారాయణ తెలుగు సినిమా దర్శకుడు.
వేజెళ్ళ సత్యనారాయణ | |
---|---|
జననం | వేజెళ్ళ సత్యనారాయణ |
జాతీయత | భారతీయుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1979-1994 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు సినిమా దర్శకుడు |
గుర్తించదగిన సేవలు | ఈ చరిత్ర ఏ సిరాతో మరో మలుపు |
సినిమాలు
మార్చుఇతడు దర్శకత్వం వహించిన తెలుగు చలనచిత్రాల పాక్షిక జాబితా:
విడుదల సంవత్సరం | సినిమా పేరు | నిర్మాణ సంస్థ | నటీనటులు |
---|---|---|---|
1979 | మా ఊరి దేవత | రామకృష్ణ ఫిలింస్ | |
1982 | ఈ చరిత్ర ఏ సిరాతో | నవతరం పిక్చర్స్ | రాజేంద్ర ప్రసాద్, శివకృష్ణ |
1982 | మరో మలుపు | రూబీ మూవీస్ | శివకృష్ణ, నూతన్ ప్రసాద్ |
1983 | ఇదికాదు ముగింపు | యురేకా సినీ ఎంటర్‌ప్రైజస్ | శివకృష్ణ, నరసింహ రాజు, జ్యోతి, గీత |
1983 | ఆడవాళ్లే అలిగితే | విజయచిత్ర పిక్చర్స్ | సాయిచంద్, వనితశ్రీ |
1983 | ఈ పిల్లకు పెళ్ళవుతుందా | శ్రీ బాలబాలాజీ చిత్ర | రాజేంద్రప్రసాద్ |
1983 | ఈ దేశంలో ఒకరోజు | కుమారరాజా పిక్చర్స్ | సాయిచంద్, కవిత |
1984 | రోజులు మారాయి | విజయసారథి ఆర్ట్ పిక్చర్స్ | శివకృష్ణ, ప్రభ |
1984 | ఈ చదువులు మాకొద్దు | శ్రీ వెంకటదుర్గా ఇంటర్నేషనల్ | సాయిచంద్, రాజేంద్రప్రసాద్ |
1984 | మార్చండి మన చట్టాలు | డి.వి.యస్.ప్రొడక్షన్స్ | శారద, చంద్రమోహన్ |
1985 | ఓటుకు విలువ ఇవ్వండి | త్రిజయ | రంగనాథ్, రాజేంద్రప్రసాద్ |
1985 | అపనిందలు ఆడవాళ్లకేనా? | సురేఖ ఎంటర్‌ప్రైజన్ | రంగనాథ్, శారద, అరుణ |
1989 | శ్రీ తాతావతారం | సాహిత్య మూవీస్ | నరేష్, సాగరిక, బ్రహ్మానందం |
1994 | కలికాలం ఆడది | పవిత్ర జ్యోతి కంబైన్స్ | సాయికృష్ణ, జ్యోతి |
పురస్కారాలు
మార్చు- ఇతడు దర్శకత్వం వహించిన మరో మలుపు చిత్రానికి 1982 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ చిత్రంగా రజత నంది లభించింది.