ఆత్రేయపురం మండలం
ఆంధ్రప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండలం
ఆత్రేయపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు చెందిన గ్రామం.[3]OSM గతిశీల పటముఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°50′02″N 81°47′13″E / 16.834°N 81.787°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ జిల్లా |
మండల కేంద్రం | ఆత్రేయపురం |
విస్తీర్ణం | |
• మొత్తం | 86 కి.మీ2 (33 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 65,580 |
• జనసాంద్రత | 760/కి.మీ2 (2,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 982 |
ఈ మండలం అమలాపురం లోకసభ నియోజకవర్గంలోని, కొత్తపేట శాసనసభ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది.
గణాంకాలు
మార్చు2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా- మొత్తం 65,580 - పురుషుల సంఖ్య 33,096 - స్త్రీల సంఖ్య 32,484 - గృహాల సంఖ్య 19,167[5]
మండలంలోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- పేరవరం
- రాజవరం
- వేలిచేరు
- వద్దిపర్రు
- పులిదిండి
- వసంతవాడ
- ఉచ్చిలి
- ఆత్రేయపురం
- కట్టుంగ
- లోల్ల
- వాడపల్లి
- నర్కేడిమిల్లి
- అంకంపాలెం
- ర్యాలి
- మెర్లపాలెం
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - East Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015
- ↑ "Mandal wise list of villages in East Godavari district" (PDF). Chief Commissioner of Land Administration. National Informatics Centre. Archived from the original (PDF) on 21 January 2015. Retrieved 16 January 2019.
- ↑ http://vlist.in/sub-district/04919.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-07. Retrieved 2020-06-07.