కొత్తపేట శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

కొత్తపేట శాసనసభ నియోజకవర్గం కోనసీమ జిల్లా పరిధిలోగలదు.

కొత్తపేట శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతూర్పు గోదావరి జిల్లా, కోనసీమ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°43′12″N 81°53′24″E మార్చు
పటం

నియోజకవర్గం పరిధిలోని మండలాలు

మార్చు

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి చిర్లా జగ్గిరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన బందరు సత్యానందరావుపై 2271 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. జగ్గిరెడ్డికి 54265 ఓట్లు రాగా, సత్యానందరావుకు 51994 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున రెడ్డి సుబ్రమణ్యం పోటీ చేస్తున్నాడు.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[3] 47 జనరల్ బండారు సత్యానందరావు పు తె.దే.పా 134286 చిర్ల జగ్గిరెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 77807
2019 47 జనరల్ చిర్ల జగ్గిరెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 88,357 బండారు సత్యానందరావు పు తె.దే.పా 87,644
2014 47 జనరల్ చిర్ల జగ్గిరెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 88357 బండారు సత్యానందరావు పు తె.దే.పా 87644
2009 56 జనరల్ బండారు సత్యానందరావు పు ప్రజారాజ్యం పార్టీ 62376 చిర్ల జగ్గిరెడ్డి పు కాంగ్రెస్ 59983
2004 56 జనరల్ చిర్ల జగ్గిరెడ్డి పు కాంగ్రెస్ 54265 బండారు సత్యానందరావు పు తె.దే.పా/ తెలుగుదేశం 51994
1999 56 జనరల్ బండారు సత్యానందరావు పు తె.దే.పా 42620 చిర్ల సోమసుందర రెడ్డి పు IND 26507
1994 56 జనరల్ బండారు సత్యానందరావు పు తె.దే.పా 55117 చిర్ల సోమసుందర రెడ్డి పు కాంగ్రెస్ 39576
1989 56 జనరల్ చిర్ల సోమసుందర రెడ్డి పు కాంగ్రెస్ 53431 బండారు సత్యానందరావు పు తె.దే.పా 41076
1985 56 జనరల్ ఐ.ఎస్.రాజు పు తె.దే.పా 30563 చిర్ల సోమసుందర రెడ్డి పు స్వతంత్ర 29166
1983 56 జనరల్ చిర్ల సోమసుందర రెడ్డి పు స్వతంత్ర 39887 కోసూరి రామకృష్ణం రాజు పు కాంగ్రెస్ 19185
1978 56 జనరల్ మంతెన వెంకట సూర్య సుబ్బరాజు పు జనతా పార్టీ 31679 చీరాల సోమ సుందర రెడ్డి పు కాంగ్రెస్ 28110
1972 56 జనరల్ దెందులూరి భానుతిలకం F/స్త్రీ కాంగ్రెస్ 36813 వి.ఎస్. సుబ్బరాజు మంతెన పు స్వతంత్ర 26968
1967 56 జనరల్ వి.ఎస్.ఎస్.ఆర్. మంతెన పు కాంగ్రెస్ 28902 S. Mutyarea/ఎస్. పు స్వతంత్ర 25759
1962 62 జనరల్ ఎం.వి.ఎస్.సుబ్బరజు పు కాంగ్రెస్ 26897 ఎం.సుబ్బారాయుడు పు స్వతంత్ర 25364
1959 By Polls/ ఉప ఎన్నిక జనరల్ ఎం.వి.ఎస్.ఎస్. రాజు పు కాంగ్రెస్ 25263 ఎం.సూర్యనారాయణ పు COM 12246
1955 52 జనరల్ కళా వెంకటరావు పు కాంగ్రెస్ 25373 ముళ్ళపూడి సుర్యనారాయణ పు CPI 14634

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-12. Retrieved 2016-06-10.
  3. Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Kothapeta". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.