ఆదర్శ సోదరులు (1964 సినిమా)


అపూర్వ సహోదరులు ఒక తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీ బాలాజీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎ.భీమ్‌సింగ్ దర్శకత్వం వహించాడు. జెమిని గణేశన్, శివాజీ గణేశన్, సావిత్రి గణేశన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు టి.వి.రాజు సంగీతాన్నందించాడు.[1]

ఆదర్శ సోదరులు
(1964 తెలుగు సినిమా)
Adarsasodarulu.jpg
దర్శకత్వం ఎ. భీమ్‌సింగ్
తారాగణం జెమినీ గణేశన్,
శివాజీ గణేశన్,
సావిత్రి,
దేవిక
సంగీతం టి.వి. రాజు
నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

దర్శకత్వం: ఎ. బీమ్‌సింగ్

విడుదల: 1964 ఫిబ్రవరి 7

స్టుడియో: శ్రీ బాలాజి పిక్చర్స్

ఛాయాగ్రహణం: జి.విఠల్ రావు

కంపోజర్: టి.వి.రాజు, ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రమణమూర్తి

పాటలు: అనిసెట్టి సుబ్బారావు

సంభాషణలు: అనిసెట్టి సుబ్బారావు

సంగీతం: టి.వి.రాజు, ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రమణమూర్తి

నేపథ్యగానం: పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, పి.లీల, ఘంటసాల వెంకటేశ్వరారావు

పబ్లిసిటీ డిజైన్స్: స్టుడియో కేత

పాటలు[2]సవరించు

  1. అవనిలో తిరెగెడి మానవులు న్యాయం తెలియని దానవులు - ఘంటసాల, పి.బి. శ్రీనివాస్
  2. జీవితమే చిత్రమైన లీలయే అది వినోదాల విషాదాల గాధయే - ఘంటసాల
  3. నను ముద్దుగ జూచెడు మోజులు గూర్చెడు చక్కని భామెవరో - పి.సుశీల,పి.బి. శ్రీనివాస్
  4. నా కధయే వ్యద అవునో వేదనలో రగిలేనో - పి.సుశీల, పి.లీల
  5. మధురగీతి వినిపించు మదిని అమృతమొలికించు - ఘంటసాల,పి.లీల

వనరులుసవరించు

  1. "Aadarsha Sodarulu (1964)". Indiancine.ma. Retrieved 2020-08-15.
  2. రావు, కొల్లూరి భాస్కర (2009-04-22). "ఆదర్శ సోదరులు - 1964 (డబ్బింగ్)". ఆదర్శ సోదరులు - 1964 (డబ్బింగ్). Retrieved 2020-08-15.