ఆదిత్య సూర్జేవాలా
ఆదిత్య సూర్జేవాలా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో కైతాల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
ఆదిత్య సూర్జేవాలా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | లీలా రామ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కైతాల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | రణదీప్ సుర్జేవాలా [1], గాయత్రీ | ||
జీవిత భాగస్వామి | అనుష్క సుర్జేవాలా | ||
బంధువులు | షంషేర్ సింగ్ సూర్జేవాలా (తాత) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుఆదిత్య సూర్జేవాలా 2024 ఎన్నికలలో కైతాల్ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లీలారామ్పై 8,124 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదిత్య సూర్జేవాలాకు 83,744 ఓట్లు బీజేపీ అభ్యర్థి లీలా రామ్‌కు 75,620 ఓట్లు రాగా, బీఎస్పీ అభ్యర్థి అనిల్ తన్వర్‌కు 3,428 ఓట్లు వచ్చాయి.[3][4][5]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (17 September 2024). "Randeep Singh Surjewala's son banks on family legacy, fights 'videshi' tag in Haryana poll battle" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Indian Express (8 October 2024). "In Kaithal, a scion rise: At 25, youngest MLA-elect Aditya Surjewala revives family legacy" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
- ↑ NDTV (8 October 2024). "Haryana Assembly Elections 2024: Who Is Aditya Surjewala, Set To Be Haryana's Youngest MLA In 25 Years". Retrieved 27 October 2024.
- ↑ ThePrint (8 October 2024). "Aditya Surjewala wins Haryana's Kaithal, beats BJP's sitting MLA Leela Ram by 8,000+ votes". Retrieved 27 October 2024.